ఫేస్‌బుక్‌ బురిడీ

12 Sep, 2019 07:54 IST|Sakshi
ఫేస్‌బుక్‌ను నమ్మి వేరేవ్యక్తి అకౌంట్‌లో వేసిన బాధితుడు

బొమ్మచూపి నగదును అకౌంట్లో వేసుకున్న ఘనుడు

సాక్షి, రాయపర్తి: ఫేస్‌బుక్‌లో ప్రవేశపట్టిన బైక్‌బొమ్మను నమ్మి కొనుగోలు చేస్తానని చెప్పి ఆ వ్యక్తి అకౌంట్లో ఓ యువకుడు డబ్బులు వేసి మోసపోయిన సంఘటన మండలంలోని మైలారం శివారు చక్రుతండాలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడు గుగులోతు రాజేందర్‌ కథనం ప్రకారం  ఫేస్‌బుక్‌లో రెండు లక్షల విలువైన కెటీఎమ్‌ ఆర్‌సీ–200 బైక్‌ను రూ80వేలకు అమ్మకం అని తాను ఆర్మీలో పని చేస్తానని తాను చేసే పనివద్ద నుంచి ట్రాన్స్‌ఫర్‌ అవ్వడంతో బైక్‌ అమ్ముతున్నట్లు ఫేస్‌బుక్‌లో చెప్పాడు.

అంత విలువచేసే బైక్‌ అమ్ముతుండడం ఆశించిన తాను ఆ వ్యక్తిని సంప్రదించగా రూ70వేలకు కొనుగోలు చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాను. సరే ముందుగా రూ30వేలు చెళ్లించాలని త ర్వాత ట్రాన్స్‌ఫోర్ట్‌ ద్వారా బైక్‌ను పంపిస్తానని చెప్పడంతో ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు చెళ్లించాడు. రెండురోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పడంతో రెండురోజులుగా వేచి చూసినా ఫలితంలేదు. ఆర్మీక్యాంటిన్‌లో నీకు అమ్మిన బైక్‌ ఉందని జీఎస్టీ కట్టాలని ఇంకో రూ10వేలు కట్టాలని చెప్పడంతో పంపించాను. మళ్లీ రూ5వేలు పంపించాలని మెస్సేజ్‌ చేయడంతో మోసం అని గ్రహించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఎలాగైనా నిందుతున్ని పట్టుకొని డబ్బులు ఇప్పించాలని యువకుడు వేడుకుంటున్నాడు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లైవ్‌ అప్‌డేట్స్‌: ఖైరతాబాద్‌ గణేశ్‌ శోభాయాత్ర ప్రారంభం

‘గులాబీ’ ముఖ్య నేతలకు ఫోన్‌

కశ్మీర్‌ టు కన్యాకుమారికి సైకిల్‌యాత్ర 

తీరనున్న యూరియా కష్టాలు

ఆర్థిక స్థితి కంటే ఆవు సంగతే ముఖ్యం: అసద్‌

చలానా.. కోట్లు..సాలీనా!

‘రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు’

‘ఎరువుల కొరత లేదు’

పోరాటాలకు సిద్ధం కావాలి

ఆర్థిక మాంద్యం పేరుతో కేసీఆర్‌ ఎత్తుగడ: భట్టి

దుష్పచారాన్ని తిప్పికొట్టాలి

మోసపోయి.. మోసం చేసి..

కనీసం.. పిల్లనివ్వడం లేదు

డ్రాపౌట్స్‌కు చెక్‌!

అంకితభావంతో పనిచేయాలి 

నిఘా నీడన నిమజ్జనం

పార్టీ బలోపేతమే లక్ష్యం

బడిపిల్లలకు ‘ఈ–మ్యాగజైన్‌’

మండలి చైర్మన్‌గా గుత్తా

కేసీఆరే మా నేత..

హీటెక్కిన ఆర్టీసీ.. సమ్మె రూటులో

ఇంట్లో ఫైట్‌.. బయట టైట్‌

కేటీఆర్‌తో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ భేటీ

మున్సిపల్‌ ఎన్నికల విచారణ వాయిదా

ఈనాటి ముఖ్యాంశాలు

ఎలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దు

రేపు జంట నగరాలకు సెలవు

‘ఆ బృందం క్రేజీ ఆఫర్‌ దక్కించుకుంది’

13గంటల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో