ఈ మొక్కలుంటే.. దోమలు రావు

9 Nov, 2019 08:55 IST|Sakshi
సెట్రోనెల్లా గడ్డి

సాక్షి; హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల సీజన్‌ నడుస్తోంది. ప్రకృతిలో సహజసిద్ధంగా పెరిగే మొక్కలైన నిమ్మగడ్డి మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే చాలు.. దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒకట్రెండు మొక్కలను పెంచితే చాలు.. దోమలు పరారవుతాయి. నిమ్మగడ్డిలో చాలా రకాలుంటాయి. వాటన్నింటిలోకి సైబోపోగాన్‌, నార్డస్‌, సెట్రోనెల్లా వింటేరియానస్‌ అనే మొక్కల రకాలే దోమలను సమర్థవంతంగా అరికడతాయి.
(చదవండి : ప్రతి నలుగురిలో ఒకరికి డెంగీ)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇదో ‘కిస్మత్‌’ డ్రా!

బ్లాక్‌మనీ వెలికితీత ఏమైంది?.. 

నేడు, రేపు ట్రాఫిక్‌ మళ్లింపులు

విమానాన్ని జుట్టుతో లాగడమే లక్ష్యం

అమ్మో డబ్బా!

నేటి విశేషాలు..

చలో ట్యాంక్‌బండ్‌: అరెస్టులే అరెస్టులు

నకిలీ..మకిలీ..!

నేడు సిటీ పోలీస్‌కు సవాల్‌!

ధర్మభిక్షానికి భారతరత్న ఇవ్వాలి

చస్తానని బెదిరించడానికే వెళ్లాడు

శారీరక దృఢత్వంతోనే లక్ష్య సాధన: తమిళిసై

అమ్మను రక్షిస్తున్నాం..

భరించొద్దు.. చెప్పుకోండి

ముహూర్తం చూసుకుని..దంపతుల ఆత్మహత్య

‘ప్రైవేటీకరణ’పై తదుపరి చర్యలొద్దు

కేసీఆర్‌ రాజీనామా చేయాలి

మిర్చి@రూ.20 వేలు! 

ఆ పోస్టులను భర్తీ చేయాల్సిందే

రక్తం ఇస్తారా?... వచ్చేస్తాం

‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం

నేడు ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌

అయోధ్య తీర్పు : రాష్ట్రంలో హైఅలర్ట్‌!

సీఎం కేసీఆర్‌కు డీఎస్‌ బహిరంగ లేఖ

‘ఛలో ట్యాంక్‌బండ్‌’లో పాల్గొనండి: ఉత్తమ్‌ పిలుపు

ఈనాటి ముఖ్యాంశాలు

‘అప్పులు చేసి..తప్పులు చెబుతున్నారు’

‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తున్నారు’

ఛలో ట్యాంక్‌ బండ్‌కు పోలీసుల నో పర్మిషన్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాటా.. పాటా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి

భాయ్‌తో భరత్‌

అభిమానులు షాక్‌ అవుతారు

కొత్త కథలైతే విజయం ఖాయం