నేనూ టీవీ సీరియళ్లు చూస్తా...

7 Sep, 2019 13:16 IST|Sakshi

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సత్యసంగీత ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో పలువురు కళాకారులకు, తెలుగు మూవీ, ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ సభ్యులకు కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంచి ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు టీవీ సీరియళ్లలో నటిస్తున్నారని, అందువల్లే తాను కూడా నిత్యం టీవీ సీరియళ్లు చూస్తున్నానని చెప్పారు.

రాజకీయ నాయకులకు కొంత ఒత్తిడి ఉంటుందని, ఇటువంటి, సీరియళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే ఒత్తిడి తగ్గుతుందన్నారు. అనంతరం  నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి, సీనియర్‌ ఎన్‌టీఆర్‌ డూప్‌ భాస్కర్‌ ప్రదర్శనలు  ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక మండలి చైర్మన్‌ దేవర మల్లప్ప, సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బి.శివకుమార్, సినీ నటుడు రఘుబాబు, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ఎండీ బండారు సుబ్బారావు, సత్యసంగీత ఇంటర్నేషనల్‌ సంస్థ అధ్యక్షుడు ఓంకార్‌ రాజ్, తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు ఎం.బి కృష్ణాయాదవ్, సుబ్బరాయశర్మ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైటెక్‌ కిచెన్‌

ఆస్పత్రులు హౌస్‌ఫుల్‌

పడకలు లేవని ముప్పు తిప్పలు

హరితహారం మొక్కా.. మజాకా!

ఒక మొహర్‌ రూ.50 వేలు..

తెలంగాణ సర్కార్‌కు రాజాసింగ్‌ వార్నింగ్‌

‘ప్రణాళికా’యుతంగా అభివృద్ధి

రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు

సిటీ సైక్లిస్ట్స్‌ @ ప్యారిస్‌

కలెక్టర్‌తో సహా అధికారులకు కోర్టు నోటీసు 

బతుకమ్మ చీరలొచ్చాయ్‌ !

తగ్గిన సీసీఐ.. తలొగ్గిన మిల్లర్లు!

నేడు ‘మీట్‌ యువర్‌ ఎండీ’

‘ప్రాణహిత’పై ఆశలు

ఎల్"బీపీ".. నగర్

మామకు మన సామాను

ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!

అవినీతిలో 'సహకారం'!

మండపాల్లో కేసీఆర్‌ బొమ్మ చెక్కడంపై నిరసన

టీఆర్‌ఎస్‌లో కలకలం!

ఆ డైలాగ్‌కు అర్థం ఇదా..: విజయశాంతి 

మార్క్‌ఫెడ్‌ అప్పు.. రూ. 1,827 కోట్లు

పిల్లలపైనే డెంగీ పడగ!

బల్దియా.. జల్దీయా?

ఊరికి యూరియా

పోలీసులపైనా ఫిర్యాదు చేయొచ్చు! 

పట్టాలెక్కిన పల్లె ప్రణాళిక 

నిమ్స్‌లో ఇకపై మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ సేవలు 

12న గణేష్‌ శోభాయాత్ర

భద్రం కాదు.. ఛిద్రం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌