రేకుల షెడ్డు కరెంట్‌ బిల్లు రూ.6 లక్షలు 

17 Sep, 2019 03:41 IST|Sakshi

గోదావరిఖనిటౌన్‌: ఇది ఫ్యాక్టరీ కాదు, పెద్ద వ్యాపార సంస్థ అంతకన్నా కాదు. కేవలం ఒక చిన్నపాటి రేకుల షెడ్డు. దీనికి వచ్చిన నెల విద్యుత్‌ బిల్లు అక్షరాల రూ.6 లక్షలు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్‌నగర్‌కు చెందిన మాస రాజయ్యకు ఆగస్టు నెలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లు రూ.6,08,000 వచ్చింది.

ఇది ఏమిటని అడిగితే సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెలకు ఇంత బిల్లు ఎలా వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదని రాజయ్య తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ బిల్లును ఇవ్వాలని కోరుతున్నాడు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐసీజేఎస్‌తో న్యాయవిచారణ వేగిరం  

జొన్న విత్తు.. రికార్డు సొత్తు

15  ఏళ్లుగా బిల్లేది?

యురేనియం అన్వేషణ ఆపేయాలి..

‘ఎర్రమంజిల్‌’ కూల్చొద్దు

మిగులు నిధులు క్యారీఫార్వర్డ్‌ చేశాం

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక!

యురేనియంకు అనుమతించం

కల్తీకి కొత్త చట్టంతో చెక్‌!

‘పచ్చ’బొట్టుకు లక్ష కోట్లు

ఎత్తిపోతలకు గట్టి మోతలే!

మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ బోగీల్లో మంటలు

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రజా దర్బార్‌కు తమిళిసై..

బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది: విద్యాసాగర్‌రావు

కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్‌

హుజూర్‌నగర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం

డ్రెస్‌ కోడ్‌ విషయంలో విద్యార్థినుల ఆందోళన

ఉపరాష్ట్రపతితో గవర్నర్‌ తమిళసై భేటీ

ఎకరా తడవట్లే..

ఉద్యోగులేరీ?

క్రికెట్‌ క్రేజ్‌

పత్తికి దెబ్బే..!

బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు

బుసకొట్టిన నాగన్న

మీ వాహనం అమ్మేశారా..?

ఖమ్మంలో ఉలికిపాటు..

గురుకులాల్లో మనబడి–మనగుడి

‘కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కామాక్షితో కాస్త జాగ్రత్త

కాలేజి పాపల బస్సు...

ఆర్‌డీఎక్స్‌ రెడీ

ఐస్‌ ల్యాండ్‌లో..

వేడుక వాయిదా

నా దృష్టిలో అన్నీ రీమేక్‌ సినిమాలే