గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రసవం 

21 Oct, 2019 10:05 IST|Sakshi
మధిర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షాజాన్‌బీ  

మధిరలో రైలు ఆపి ఆస్పత్రికి తరలింపు

సాక్షి, మధిర : సికింద్రాబాద్‌ నుంచి బిహార్‌ వైపు వెళుతున్న గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ఆదివారం మధిర రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. షాజాన్‌బీ అనే నిండు గర్భిణి  సికింద్రాబాద్‌నుంచి బిహార్‌కు గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వెళుతోంది. మధిర రైల్వేస్టేషన్‌ సమీపంలోకి రైలుబండి వచ్చిన తర్వాత పురిటి నొప్పులు ఎక్కువై ఆమె ప్రసవించింది. తోటి ప్రయాణికులు మధిర రైల్వేస్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించారు. స్టేషన్‌ సూపరింటెండెంట్‌ కాశిరెడ్డి ద్వారా తెలుసుకున్న 108సిబ్బంది అంబులెన్స్‌ వాహనంలో హుటాహుటిన మధిర రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. మధిరలో రైలు ఆగాక..ఆ తల్లీబిడ్డను మధిర సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. 108లో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించినవారిలో ఈఎంటీ సురేష్, పైలట్‌ రామారావు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డెంగ్యూతో మహిళా న్యాయమూర్తి మృతి

పదవ తరగతిలో వందశాతం ఫలితాలే  లక్ష్యం

‘సరిహద్దు’లో ఎన్నికలు

ఆర్టీసీ సమ్మె; సడలని పిడికిలి 

బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌కు తాళం

సెలవులొస్తే జీతం కట్‌! 

రేపటి నుంచే టీవాలెట్‌ సేవలు

మీ త్యాగం.. అజరామరం

ఆర్టీసీ సమ్మె: సోషల్‌ మీడియా పోస్టులతో ఆందోళన వద్దు

ఆర్టీసీ సమ్మె : బడికి బస్సెట్ల!

ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రాజకీయ గ్రహణం 

వారం రోజుల్లో సగానికి తగ్గిన కూరగాయల ధరలు

ఇప్పుడు బడికెట్ల పోవాలె?

ఉప ఎన్నిక: మొరాయించిన ఈవీఎంలు

‘తొక్క’లో పంచాయితీ

కుండపోత.. గుండెకోత

ఫలక్‌నుమా ప్యాలెస్‌కు 125 ఏళ్లు

మత ప్రచారకుడికి వల

బిల్లులు కట్టాల్సిందే!

నేడు కాంగ్రెస్‌ ‘ప్రగతి భవన్‌ ముట్టడి’ 

ప్రధాని దక్షిణాదిని పట్టించుకోలేదు: ఉపాసన

నేడు కీలక నిర్ణయం వెలువడనుందా? 

చరిత్రలో లేనంతగా ఖరీఫ్‌ దిగుబడులు

హెచ్‌ఎండీఏ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేనట్టే...

4 లక్షల మందితో సకల జనుల సమర భేరి

ఈ–వాహనాలకు ‘ఇంటి’ చార్జీలే.. 

ఫార్మాసిటీకి సాయమందించాలి

24 రోజుల తర్వాత తెరుచుకోనున్న విద్యాసంస్థలు 

మధ్యాహ్నం మబ్బులు, సాయంత్రానికి వాన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ దేవరకొండతో చేసే అవకాశం వస్తే..

నేలవేమ కషాయాన్ని పంచండి

వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం

రాములో రాములా...

సినిమాలో నేను మాత్రమే హీరోని కాదు

సూపర్‌మార్కెట్‌లో థ్రిల్‌