వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణి మృతి!

14 Sep, 2018 18:38 IST|Sakshi

పెద్దపల్లి : కాన్పు కోసం వచ్చిన లింగంపల్లి విజయ(30)అనే గర్భిణి మృతి చెందిన సంఘటన శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దాంతో గర్బిణి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. వైద్యులు లేకపోవడంతో సిబ్బంది నర్సులతో వైద్యం చేపించి నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భిణీ ప్రాణాలు తీశారని బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మృతురాలికి ఇప్పటికే 6 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రెండవ కాన్పు కోసమని వస్తే బిడ్డ పుట్టకముందే మహిళ మరణించిందన్నారు. రోడ్డుపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎంతో పని.. ఎన్నొబాధ్యతలు

'గులాబీ'లా ప్రచారాలు

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తా

సమరమే!

మొదటి రోజు రెండు నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ్రీమ్‌ గాళ్‌తో హాట్‌ గాళ్‌

వాఘాలో పాగా!

టైటిల్‌ పవర్‌ఫుల్‌గా ఉంది

సీక్వెల్‌కు సిద్ధం!

గోల్డీ... నువ్వు నా ధైర్యానివి

నిత్యా ఎక్స్‌ప్రెస్‌