వరంగల్ జైలులో ఖైదీ మృతి

15 Sep, 2015 15:55 IST|Sakshi

వరంగల్ : వరంగల్ కేంద్ర కారాగారంలో అనారోగ్యంతో ఒక ఖైదీ మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి మంగళవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందాడు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు