గుండెపోటుతో తాత్కాలిక డ్రైవర్‌ మృతి

22 Oct, 2019 12:20 IST|Sakshi

అఫ్జల్‌గంజ్‌: బస్సు నడుపుతూ గుండె పోటుతో తాత్కాలిక డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ జ్ఞానేశ్వర్‌ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవరకొండకు చెందిన యాదయ్య (45) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు.  ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో అతను హైదరాబాద్‌ డిపో1లో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీలో ఉన్న అతను చాదర్‌ఘాట్‌ సాయిబాబా గుడి ప్రాంతంలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. దీనిని గుర్తించి కండక్టర్‌ 108కి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అగ్నికి ఆజ్యం!

ఏజెన్సీలకు రహదారుల నిర్వహణ బాధ్యతలు

హైటెక్‌ సిటీలో స్కైవాక్‌ షురూ

‘జీరో’జీఎస్టీ :తెల్లకాగితాలపైనే టపాసుల బిల్లులు

మరో రికార్డు బద్దలు కొట్టిన మెట్రో

మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఆర్టీసీ సమ్మెః ఎక్కువ బస్సులు నడపండి

హ్యుమానిటీ జిందాబాద్

‘ఆడిట్‌’ ‘భ్రాంతియేనా!?

ఆర్టీసీ సమ్మె: ఆందోళన ఉధృతం

వాడని ఫోన్లతో.. వైకల్య బాధితులకు ఆసరా..

ఆర్టీసీ సమ్మె: సొంత విధుల్లోకి ప్రైవేట్‌ డ్రైవర్లు

రెండు కార్లు ఢీకొని.. మంటల్లో దగ్ధమయ్యాయి!

అడవి దొంగలు

ఆపరేషన్లకు పిలిచి.. పట్టించుకోలేదు 

చిరుత దాడిలో మూడు దూడలు మృతి 

మా పిల్లలకు టీసీలు ఇవ్వండి..

జ్వరంతో జడ్జి మృతి 

రూ. వెయ్యికి ఆశపడకండి!

అసలెవరు.. నకిలీలెవరు ?

దండారి.. సందడి

కుటుంబాలతో కలిసి ఆందోళన..

టెండర్‌ గోల్‌మాల్‌..!

కత్తులతో పొడిచి.. రాయితో మోది

గడీల పాలనకు గండికొట్టాలి

అద్దె బస్సులకు దరఖాస్తుల వెల్లువ

కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం 

అమరుల త్యాగాలే స్ఫూర్తి

రోగుల ప్రాణాలతో ఆస్పత్రుల ఆటలు

ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

షావుకారు జానకి @400

వారి కంటే నాకు తక్కువే

తుపాన్‌ బాధితులకు రజనీకాంత్‌ పది ఇళ్లు

ప్రతీకార కథతో..