ప్రియాంకారెడ్డి ఉన్నత ప్రతిభావంతురాలు

1 Dec, 2019 15:02 IST|Sakshi

చదువులో చురుగ్గా ఉండేది

మెరిట్‌లో జాబ్‌ సాధించింది

పాఠాలు చెప్పిన ప్రొఫెసర్‌ ఆవేదన 

సాక్షి, హైదరాబాద్‌: ప్రియాంకారెడ్డి ఉన్నత ప్రతిభావంతురాలని, చదువుతోపాటు సామాజిక సమస్యలపైనా ఆమె ఎప్పటికప్పుడు చురుగ్గా స్పందించేవారని పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రాంసింగ్‌ తెలిపారు.  తమ వెటర్నరీ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారని, ఆమెకు తాను చదువు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 2017లో చివరిసారి స్నాతకోత్సవం సందర్భంగా తనను కలిసి జాబ్ చేస్తున్నట్లు ప్రియాంక చెప్పారని ఆయన తెలిపారు. 
టీఎస్‌పీఎస్సీ ద్వారా ఆమె మెరిట్‌లో జాబ్ సంపాదించారని తెలిపారు. 

యూనివర్సిటీలో ప్రియాంక చదువుకునేటప్పుడు హస్టల్ ఫుడ్, వాటర్ ఆమెకు పడకపోయేదని, అందుకే బుద్వేల్‌లో వాళ్ల అమ్మ దగ్గర ఉంటూ చదువుకున్నారని రాంసింగ్‌ చెప్పారు. కాలేజీ విద్యలో ప్రియాంక చాలా చురుకుగా ఉన్నారని చెప్పారు. క్యాంపస్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా అందరితో కలిసి ఆమె కూడా పాలుపంచుకునేవారని తెలిపారు. అయితే, ప్రియాంక సున్నిత మనస్కురాలని, కాలేజీలోనూ తన పని తాను చేసుకుంటూ పోయేవారని, తన చదువు. ఇల్లు తప్ప ఇతరత్రా పట్టించుకునేది కాదని, అలాంటి అమ్మాయిని రేప్‌ చేసి చంపేసిన మూర్ఖులకు కఠిన శిక్షలు పడాలని రాంసింగ్‌ కోరారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వాళ్లు పిచ్చి కుక్కలు : ఆర్జీవీ

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా

సమాధానం  చెప్పేందుకు తత్తరపాటు

కేసులు సత్వరం పరిష్కరించాలి 

ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు

ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్‌ లంచ్‌

హైదరాబాద్‌లో మరో దారుణం..

అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్‌

ప్లీజ్‌ మా ఇంటికి ఎవరూ రావొద్దు: ప్రియాంక పేరెంట్స్‌

ప్రియాంక దానికి కూడా నోచుకోలేదు...

బస్సుకు బాదైంది! చికిత్సకు వేళైంది

గలీజు గాళ్లను ఊళ్లోనే..

మహమ్మారి మళ్లీ పంజా! 

వావివరసలు మరిచి.. కోడలిపైనే కన్నేసి..

నేటి ముఖ్యాంశాలు..

నిర్భయతో అభయం ఉందా?

చిరుధాన్యాల సాగు పెరగాలి

అర్హులైన క్రైస్తవులకు గిఫ్ట్‌లు అందేలా చర్యలు

ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నాం

ఆమెది ఆత్మహత్యే!

బ్రిటిష్‌కాలం నాటి చట్టాలను మారుస్తాం

ఈ ఘటన నన్ను కలచివేసింది 

మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు!

కనీస చార్జీ రూ.10

మా కొడుకులను శిక్షించండి

చర్లపల్లి జైలుకు ఉన్మాదులు

ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి

ప్రియాంక హత్య: చిలుకూరు ఆలయం మూసివేత

నా రక్షణ సంగతేంటి?

పెల్లుబికిన ప్రజాగ్రహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టాలీవుడ్‌ హీరో మహేశ్‌ బాబు ఆవేదన

అదిరిపోయిన బాలయ్య 'రూలర్' ఫస్ట్ సాంగ్

నిర్భయంగా తిరిగే రోజెప్పుడు వస్తుందో!

వదినతో కలిసి నటించడం చాలా స్పెషల్‌

నిర్మాత తోట రామయ్య ఇక లేరు

అయ్యప్ప ఆశీస్సులతో...