తెలంగాణ హైకోర్టును తాకిన సీఏఏ ప్రకంపనలు

18 Dec, 2019 12:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రకంపనలు తెలంగాణ హైకోర్టును తాకాయి. సీఏఏను వ్యతిరేకిస్తూ హైకోర్టు వద్ద బుధవారం కొందరు లాయర్లు ఆందోళనలకు దిగగా.. మరోవైపు సీఏఏను సమర్థిస్తూ మరికొంతమంది న్యాయవాదులు గుమిగూడారు. దీంతో హైకోర్టు వద్ద ఒకింత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద సంఖ్యలో హైకోర్టు వద్ద మోహరించారు. సీఏఏకు వ్యతిరేకంగా, అనూకూలంగా న్యాయవాదులు చీలిపోయి.. నిరసన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఉండటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.


Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు!

ఇండోనేసియన్లతో మొదలై.. మర్కజ్‌తో పెరుగుతున్నాయి

నడిగడ్డలో కోరలు చాస్తున్న కరోనా

పొరుగు భయం

నిజామాబాద్‌లో 11 హాట్‌స్పాట్లు!

సినిమా

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు