ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం

12 Oct, 2019 10:08 IST|Sakshi
పీఆర్‌టీయూ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న శాసనమండలి ఫ్లోర్‌లీడర్‌ జనార్దన్‌రెడ్డి

సంఘాన్ని తాకట్టుపెట్టే స్వార్థపరులం కాదు

సమష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్దాం 

శాసనమండలి ఫ్లోర్‌లీడర్‌ డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి       

పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

సాక్షి, విద్యారణ్యపురి: ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. అయితే వారి మనోభావాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని శాసనమండలి ఫ్లోర్‌లీడర్‌ డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలో ప్రారంభమైన పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంఘాన్ని తాకట్టుపెట్టే స్వార్థపరులం కాదని, సమష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఇతర సంఘాలు సోషల్‌మీడియా వేదికగా చేసే విమర్శలను 
తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సరిహద్దుల్లో అప్రమత్తంగా వరంగల్‌ పోలీసులు

గుండెబోయిన రాంమూర్తి యాదవ్ కన్నుమూత

తాత్కాలిక డ్రైవర్‌కు ఫిట్స్‌

నాయీ బ్రాహ్మణుల అలయ్‌ బలయ్‌

దరఖాస్తుల ఆహ్వానం

ఎంగిలి ప్లేట్లు తీసిన న్యాయమూర్తి 

నాంపల్లి ఎం.జే మార్కెట్‌ వద్ద అగ్ని ప్రమాదం

10 రోజులు..162 ప్రత్యేక రైళ్లు

విమానంలో స్వీడన్‌ దేశస్తుడి వింత ప్రవర్తన

టీఆర్‌టీ ఫలితాలు విడుదల

ఓయూ ప్రొఫెసర్‌కు రిమాండ్‌

రోగుల పట్ల శ్రద్ధతో మెలగండి: గవర్నర్‌

మద్దిలేటి కేసు సిట్‌కు బదిలీ

లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి

జర్నలిస్టులకు నో ఎంట్రీ

నాకు రూ.100 కోట్ల అప్పులు: జగ్గారెడ్డి 

ఆర్టీసీ సమ్మెకు రాజకీయ తోడ్పాటు

ఆఫ్టర్‌ టెన్‌ ఇయర్స్‌..మనమూ రిచెస్ట్‌

ఆర్టీసీలో కొత్త కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం! 

నగరం చుట్టూ 8 లాజిస్టిక్‌ పార్క్‌లు

నాన్నా.. కనపడ్తలే

‘టీఎన్జీవోలు కేసీఆర్‌కు మద్దతులో ఆంతర్యమేమిటో’

చెప్పిన రూట్లలో కాకుండా నచ్చిన రూట్లలోనే బస్సులు..!

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఐ సస్పెన్షన్‌

‘నోరు విప్పితేనే టీఆర్‌ఎస్‌ ఓనర్లు అవుతారు’

కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడను : జగ్గారెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గురు అరెస్ట్‌

‘అమాయక విద్యార్థులను రెచ్చగొట్టవద్దు’

ఆర్టీసీ సమ్మె : బీజేపీ ప్రత్యక్ష కార్యాచరణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ‘బాబా సైకో.. రాహుల్‌ వేస్ట్‌’

విశాల్, అనీశారెడ్డిల పెళ్లి జరుగుతుంది

కొత్త కొత్తగా...

14 ఏళ్ల తర్వాత

కాంబినేషన్‌ సై?

ఏం జరిగిందంటే?