మీ బ్రేస్‌లెట్‌ను ఇచ్చేయండి: రాహుల్‌గాంధీ

2 Jun, 2017 16:22 IST|Sakshi
మీ బ్రేస్‌లెట్‌ను ఇచ్చేయండి: రాహుల్‌గాంధీ
వీహెచ్‌ తో రాహుల్‌ సరదా సంభాషణ
 
సంగారెడ్డి: 'జగ్గారెడ్డి గట్టోడు.. మొండోడు.. వన్‌మెన్‌ షో చేసిండు. కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చుపెట్టుకుని ఏర్పాట్లు చేసిండు..' అంటూ ఎంపీ వి. హనుమంతరావు ప్రజాగర్జన ఏర్పాట్ల గురించి వేదికపై రాహుల్‌ వద్ద పొగడ్తలు గుప్పించారు. దీంతో ' సభ ఏర్పాట్లకు మీరేం ఇచ్చారు' అని  రాహుల్‌​ ప్రశ్నించగా..' నా దగ్గరేముంది ఇచ్చేందుకు..' అని వీహెచ్‌ బదులిచ్చారు. దీంతో రాహుల్‌ సరదాగా ..' మీ చేతికి ఉన్న బంగారు బ్రేస్‌లెట్‌ను జగ్గారెడ్డికి ఇచ్చేయండి' అన్నారు. ఈ వ్యాఖ్యలతో జగ్గారెడ్డితో పాటు వీహెచ్‌, ఉత్తమ్‌ తదితరులు ఒక్కసారిగా నవ్వేశారు.
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సిటీలో కార్‌ పూలింగ్‌కు డిమాండ్‌..!

సిబ్బంది లేక ఇబ్బంది

‘కాళేశ్వరం’ తొలి ఫలితం జిల్లాకే..

సీసీఎస్‌ ‘చేతికి’ సీసీటీఎన్‌ఎస్‌!

పంచాయతీలకు డిజిటల్‌ ‘కీ’

సౌండ్‌ పెరిగితే చలాన్‌ మోతే!

ప్రముఖులకే ప్రాధాన్యం

డాక్టర్‌ అవ్వాలనుకున్నా.. నాయకుడినయ్యా

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

అఖిల్‌కు మరో అవకాశం

పక్కాగా... పకడ్బందీగా..

నాన్నకు బహుమతిగా మినీ ట్రాక్టర్‌

సహకార ఎన్నికలు లేనట్టేనా?

‘కర్మభూమితో పాటు కన్నభూమికీ సేవలు’

కన్నెపల్లిలో మళ్లీ రెండు మోటార్లు షురూ

బీసీలు, ముస్లింలకు సగం టికెట్లు

వ్యక్తి ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమా?

జనం గుండెల్లో.. హిస్‌స్‌.. 

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారు

కంప్యూటర్‌ సైన్సే కింగ్‌!

ట్రాఫిక్‌.. ట్రాక్‌లో పడేనా?

సాక పెట్టి సాగంగ... మొక్కులు తీరంగ 

వైద్యుల నిర్లక్ష్యం.. నిరుపేదకు 8 లక్షల పరిహారం 

722 గంటలు.. 5.65 టీఎంసీలు! 

అంతరిక్ష యవనికపై జాబిల్లికి జైత్రయాత్ర!

ఏమిటీ ‘పోడు’ పని

సింగపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు