ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టులో మరో పిటిషన్‌

26 Apr, 2019 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టు మరో పిటిషన్‌ దాఖలు అయింది. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని న్యాయవాది రాపోలు భాస్కర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్‌ బోర్డుతో గ్లోబరీనా సంసథ కాంట్రాక్టు రద్దు చేయాలని అన్నారు. అయితే రాపోల్‌ భాస్కర్‌ పిటిషన్‌పై హైకోర్టు మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు వైఫల్యాలపై పలువరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిఘా ‘గుడ్డి’దేనా!

రైతే నిజమైన రాజు

హలీం– పలావ్‌ ఈటింగ్‌ పోటీ

కమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌

నిలోఫర్‌లో సేవలు నిల్‌

నిమ్స్‌ వైద్యుడిపై దాడి

సాయంత్రాల్లోనూ చెత్త తొలగింపు

నకిలీలపై నజర్‌

‘డబుల్‌’ కాలనీల్లో సదుపాయాలు కరువు

కౌంటింగ్‌కు రెడీ

నిమ్స్‌లో నీటి చుక్క కరువాయె!

ఆ రోజు ర్యాలీలు బంద్‌

నేడు ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌

ఫస్ట్‌ ఖమ్మం... లాస్ట్‌ ఇందూరు

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి

‘ఎగ్జిట్‌’ను మించి సీట్లొస్తాయ్‌

కాయ్‌.. రాజా కాయ్‌!

సేంద్రియ సాగు ఆచరణ సాధ్యమే!

7 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

బీబీనగర్‌లోనే ఎంబీబీఎస్‌ తరగతులు

జంగల్‌లో జల సవ్వడి

ముందస్తు బెయిలివ్వండి 

పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

25న కన్నెపల్లిలో వెట్‌రన్‌!

ప్రైవేటు ‘ఇంజనీరింగ్‌’ దందా!

రహదారుల రక్తదాహం

దోస్త్‌లో ఆ కాలేజీలను చేర్చొద్దు  

రూపాయికే అంత్యక్రియలు 

ప్రముఖ సాహితీవేత్త కులశేఖర్‌రావు కన్నుమూత

టీజీసెట్‌–2019 ఫలితాలు వెల్లడి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది

సమస్యలపై మేజర్‌ పోరాటం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త