వాహ్‌.. బ్లాక్‌ ఫిష్‌ 

10 Jun, 2018 11:11 IST|Sakshi

పహాడీషరీఫ్‌ : మృగశిర కార్తెను పురస్కరించుకొని జల్‌పల్లి పెద్ద చెరువులో మత్స్యకారులు వేసిన వలలకు అరుదైన చేపలు చిక్కాయి. వాటిని చూసి మత్స్యకారులు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటివరకు ఇలాంటి చేపలను చూడలేదని పేర్కొన్నారు. నలుపు రంగు చారలు, అధిక సంఖ్యలో ముళ్లు కలిగి ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. తాము ఇలాంటి చేప పిల్లలను చెరువులో వదలలేదని, ఈ జాతి మొదటి నుంచే ఉండొచ్చని మత్స్యకారులు పేర్కొన్నారు.   

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పళ్లు క్లీన్‌ చేయించుకునేందుకు వెళితే..ప్రాణం మీదికి తెచ్చారు..

తగ్గినట్లే తగ్గి..

చలి నొప్పి.. ఇదిగో రిలీఫ్‌

పక్షులకు ప్రాణదాత!

సంక్రాంతికి దాదాపు 30 లక్షల మంది పల్లెబాట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అవకాశం వస్తే నేనోద్దంటానా?

వైరలవుతోన్న ఆశా భోంస్లే ట్వీట్‌

‘మున్నాభాయ్‌’ నటుడు అదృశ్యం.. మూడేళ్లయినా

‘భారతీయుడు 2’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

క్యాన్సర్‌ను జయించిన హీరో కొడుకు

పుట్టినిల్లు.. మెట్టినిల్లు..