కాంగ్రెస్‌దే అధికారం

20 Oct, 2019 02:04 IST|Sakshi
కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌.సి.కుంతియా తదితరులు

చార్మినార్‌ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన స్మారకోత్సవంలో ఆర్‌.సి.కుంతియా

దూద్‌బౌలి: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, నాయకులంతా కలసి కట్టుగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్‌.సి.కుంతియా అన్నారు. చార్మినార్‌ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన స్మారక కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఉగ్రవాదుల నిర్మూలన, శాంతి సామరస్యం కోసం చార్మినార్‌ సద్భావన యాత్ర ప్రారంభించి దేశం కోసం ప్రాణాలర్పించిన మహానేత రాజీవ్‌గాంధీ అన్నారు.విద్యావేత్త ప్రొఫెసర్‌ డాక్టర్‌ గోపాలకృష్ణను ఎమ్మెల్సీ కమలాకర్‌ చేతుల మీదగా రాజీవ్‌గాంధీ స్మారక పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్, మాజీ ఎంపీ అంజాన్ కుమార్‌ యాదవ్, శాసనసభ్యులు డి. శ్రీధర్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ సమ్మె : బంద్‌ ప్రశాతం

స్వచ్ఛ సిరిసిల్ల లక్ష్యంగా ప్రణాళికలు

బాహుబలి మూడో మోటార్‌ వెట్‌రన్‌

ఈఎస్‌ఐ స్కాం నిందితురాలు ఆత్మహత్యాయత్నం

బొటానికల్‌ గార్డెన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్‌

రూమ్‌ బాయ్‌పై సురభి హోటల్‌ యజమాని దాడి

ఈనాటి ముఖ్యాంశాలు

ఈఎస్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ సమ్మె: సీఎస్‌, ఆర్టీసీ ఎండీకి నోటీసులు

ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ

ఉత్తమ్‌కు మంత్రి జగదీష్‌ సవాల్..

ముగిసిన ప్రచారం.. 21 పోలింగ్‌

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన చూస్తున్నాం: కిషన్‌రెడ్డి

‘రేవంత్, కోమటిరెడ్డి రోడ్ల మీద పడి కొట్టుకుంటారు’

‘అందుకే కేసీఆర్‌ సభ రద్దు చేసుకున్నారు’

మంచిర్యాలలో ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు

‘ఆర్టీసీని అప్పుడే విలీనం చేసేవాడిని’

‘కుట్రపూరితంగానే అలా చెబుతున్నారు’

రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్‌ వాసి మృతి

ఆర్టీసీ సమ్మె : తెగిపడ్డ బొటనవేలు

‘కంటి వెలుగు’లో కాకి లెక్కలు!

‘తన చెల్లి ఓడిపోయింది.. మా అక్కను గెలిపిస్తాను’

దున్నపోతుకు వినతి పత్రం.. వినూత్న నిరసన

వివాదాలకు వెళ్తే చర్యలు తప్పవు

మద్యం ‘డ్రా’ ముగిసెన్‌..

హన్మకొండలో మస్తు బస్సులు... అయినా తిరగట్లేదు

దేవుడికి రాబడి!

సెర్చ్‌ కమిటీ సైలెంట్‌.. !

మూడేళ్లు..ఏడుగురు ఎస్సైలు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాట.. మాట.. నటన

నూటొక్క జిల్లాలకే అందగాడు

ఏది పడితే అది రాయొద్దు!

రచయితలు సరస్వతీ పుత్రులు

అభిమానిని మందలించిన రజనీకాంత్‌

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన అమితాబ్‌