మదీనాగూడలో రిలయన్స్‌ జూవల్స్‌ షోరూం ప్రారంభం

9 Oct, 2019 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బంగారంలో విశ్వసనీయతకు మారు పేరైన రిలయన్స్‌ జూవల్స్‌ హైదరాబాద్‌లో తన నాలుగో షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని మదీనాగూడలోని జిఎస్‌ఎమ్‌ మాల్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. దీపావళి సీజన్‌ను పురస్కరించుకొని 'ఆతుల్య కలెక‌్షన్‌' పేరిట వివిధ రకాల డైమండ్‌ నెక్లెస్‌, బంగారు ఆభరణాల సెట్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటిలో 18, 22 క్యారెట్లతో వివిధ డిజైన్లలో రూపొందిన బంగారు ఆభరణాలు, డైమండ్‌ నెక్లెస్‌లు ఉన్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని మదీనాగూడలో ఏర్పాటు చేసిన షోరూమ్‌కు వచ్చే మొదటి వంద మంది కస్టమర్లకు బంగారు ఆభరణాలపై 25 శాతం, 25 శాతం డైమెండ్‌ జువెల్లరీతో పాటు ఒక బంగారు నాణేన్ని ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్‌ జువెల్లరీస్‌ పేర్కొంది. అంతేగాక ఈ అక్టోబర్‌ 31 వరకు షోరూమ్‌కు వచ్చే కస్టమర్స్‌కు హెడీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్స్‌ మీద 10 శాతం క్యాష్‌బ్యాక్‌ వెసులుబాటు కలిగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 96 నగరాల్లో 203 షోరూమ్స్‌ ఏర్పాటు చేసి రిలయన్స్‌ జూవెల్స్‌ తమ సేవలను అందిస్తుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ సమ్మె : అవసరమైతే తెలంగాణ బంద్‌ 

‘తలసాని అంతటి మూర్ఖుడు ఎవరు లేరు’

హైదరాబాద్‌: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

ఆర్టీసీ ఆపరేషన్‌ షురూ!

ఆర్టీసీ సమ్మె : మద్దుతుపై పునరాలోచిస్తామన్న చాడ

దసరా: తల్లిని అన్న తిట్టడంతో ఆవేశానికి లోనై..!

ఆర్టీసీ ఆస్పత్రిలో కార్మికులకు వైద్యం నిలిపివేత

‘కర్రు కాల్చి వాత పెడతారు జాగ్రత్త..’

ప్రభుత్వం అప్పుల్లో ఉంది.. మరి ప్రయివేట్‌ చేస్తారా?

సెప్టెంబర్‌ నుంచి పెరిగిన లెర్నింగ్‌ లైసెన్స్‌లు

మూడేళ్లయినా ఖరారు కాని జిల్లా కేంద్రం

పొదుపు పేర.. మోసం!

పాప వైద్యానికి కేటీఆర్‌ భరోసా

‘హరీశ్‌తో మాటల్లేవ్‌.. అయినా మాట్లాడాను’

విమాన ప్రమాదంపై దర్యాప్తు

10న యువ కవి సమ్మేళనం

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్‌ పొందండిలా..

సింగరేణిలో అత్యధిక ఇన్సెంటివ్‌ అతడిదే

టుడేస్‌ న్యూస్‌

ఈనాటి ముఖ్యాంశాలు

అడుగడుగునా ట్రాఫిక్‌ గండం!

పరుగో పరుగు..

ఇంటి నిర్మాణం పూర్తికాగానే వసూలుకు చర్యలు

'శభాష్‌.. గణేష్‌'

పల్లెబాట పట్టిన మహానగరం

దారి దోపిడీ

ఆర్టీసీ సమ్మె: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన జేఏసీ

మాలీలను ఎస్టీ జాబితాలో వెంటనే చేర్చాలి

ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పాటుతో తగ్గిన దూరభారం

రొమ్ము కేన్సర్‌పై పీవీ సింధు ప్రచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: భరించలేకున్నాం.. బుద్ధి చెప్తాం!

రూ. 200 కోట్లు దాటిన ‘వార్‌’ వసూళ్లు

‘అది నా కోరిక కూడా.. వివరాలు వస్తే చెప్పండి’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను ఆడుకుంటున్న నాగ్‌!

బ్రేకప్‌పై స్పందించిన నటి

బిగ్‌బాస్‌ ఇంట్లోకి సోగ్గాడి గ్రాండ్‌ ఎంట్రీ!