‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’

23 Dec, 2019 15:12 IST|Sakshi

మరికాసేపట్లో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసులోని నలుగురు నిందితుల మృతదేహాలకు సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు సుమారు నాలుగు గంటలకు పైగా రీ పోస్టుమార్టం తంతు పూర్తి చేశారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు తయారు చేసిన నేటి పోస్టుమార్టం నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని ఈ మేరకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. మరికాసేపట్లో మృతదేహాలను తరలించే అవకాశం ఉంది. నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఇప్పటికే గాంధీ వైద్యులు రెండు ప్రత్యేక అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఇక రెండు రోజుల్లో రీ పోస్టుమార్టం నివేదికను సీల్ట్‌ కవర్‌లో హైకోర్టు రిజిస్టార్‌కు అప్పగించనున్నటట్లు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ మంత్రిని జిల్లాల్లో తిరగనివ్వం’

మద్యాన్ని నిషేధించే వరకు పోరాటం: సీపీఐ

‘మృతదేహాలకు ఎంబామింగ్ జరగలేదు’

‘తెలంగాణలో ఆర్‌ఎస్‌ఎస్‌ బలమైన శక్తి’

సమత కేసు: కోర్టుకు ఏడుగురు సాక్ష్యులు

పూడ్చేందుకు స్థలం లేక రోజంతా అవస్థలు

హైదరాబాద్‌లో సీసీఎస్‌ ఎస్సై ఆత్మహత్య

పంపాలంటే ప్రహసనమే!

నిమ్స్‌లో ‘గేమ్స్‌’

వీసీ సజ్జనార్‌.. డబుల్‌ భరోసా!

వామ్మో ‘జంకు’ ఫుడ్‌

దిశ నిందితుల రీ పోస్ట్‌మార్టం ప్రారంభం

దడ పుట్టిస్తున్న బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌

హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం

నేటి ముఖ్యాంశాలు

కుక్కే కదా అని కాల్చేశాడు

పుస్తకాల పండుగొచ్చే

‘బ్లాక్‌మార్కెట్‌కు బాలామృతం’పై సమగ్ర విచారణ

రేణుకను బాలికల వసతి గృహానికి పంపండి

రాష్ట్రపతికి గవర్నర్‌ విందు

నేడు ‘దిశ’ నిందితుల రీ పోస్టుమార్టం

ఎంబీఏ జాబ్‌రూటు ఇంజనీరింగ్‌ వెనకబాటు

పొరుగు పాలు రుచెక్కువ! 

అడిగేవారు లేరనే ఎన్‌కౌంటర్‌: మందకృష్ణ

పసిబిడ్డ పునర్జన్మ కోసం..

వివాహేతర సంబంధంపై అనుమానంతో..

ఎగిరొస్తున్న బంగారం!

ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ బాట

వరంగల్‌ పాఠాలు

బొగ్గు స్కాంలో సీబీఐ దూకుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొడుకు కావాలని నేను అడగలేదు: అర్బాజ్‌ ఖాన్‌

‘డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్‌, అడిక్ట్‌ అవుతున్నాను’

నాకు నటించడం రాదు: నటుడు

రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్‌

నేను రాలేకపోతున్నాను: బిగ్‌ బీ

మాజీ ప్రియురాలితో..