లోకో పైలెట్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

11 Nov, 2019 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సుమారు ఎని​మిది గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌ ఎట్టకేలకు ముగిసింది. రైలు ఇంజిన్‌లో ఇరుక్కొన్న లోకో పైలెట్‌ శేఖర్‌ను ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బయటకు తీశారు.  గ్యాస్‌ కట్టర్ల సాయంతో ఇంజిన్‌ భాగాలను తొలగించి లోకో పైలెట్‌ను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కాచిగూడ రైల్వేస్టేషన్‌లో  ఆగి వున్న కర్నూలు-హైదరాబాద్‌ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను...అదే ట్రాక్‌ వచ్చిన ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 30 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.  సిగ్నల్‌ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్‌లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్‌ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. 
చదవండి: కాచిగూడ : ఆగివున్న ట్రైన్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వైరల్‌: ఆ ఫొటో బాలిక జీవితాన్నే మార్చేసింది

కలెక్టరేట్‌ ఎదుట రైతుల ఆత్మహత్య యత్నం

శబ్ద, వాయు కాలుష్యాలతో మహిళల్లో గర్భస్రావం

హరీశ్‌ ఇల్లు ముట్టడి; అరెస్ట్‌

కాచిగూడ స్టేషన్‌ వద్ద రెండు రైళ్లు ఢీ

భువనగిరి ఖిలాపై ట్రైనీ ఐఏఎస్‌ల సందడి

అరుదైన ఖురాన్‌.. ఏడాదిలో ఒకసారి బయటికి..

బాటిళ్లలో పెట్రోల్‌ బంద్‌!

నోటికి నల్లగుడ్డతో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ

జనగామ టు విజయవాడ 

రేపటి నుంచి మెథడిస్ట్‌ క్రిస్టియన్‌ ఉత్సవాలు

అదుపు తప్పి.. పొలాల్లో 100 మీటర్ల లోపలికి దూసుకెళ్లి..

ఇక్కడ రోజూ భూకంపమే..

ఎస్టీపీపీకి ఏమైంది.. రోజుకు రూ.కోటిన్నర నష్టం

ఒక్క క్లిక్‌తో పూర్తి ఆరోగ్య సమాచారం..

సరి‘హద్దు’ దాటిన టిక్‌టాక్‌ ప్రేమ`

పన్ను వేధింపులకు చెక్‌

మాకేం గుర్తులేదు.. తెలియదు..

18న సడక్‌ బంద్‌

ఇక మస్కిటోలు.. మస్కా ‘కుట్ట’లేవు!

నలుగురిని బలిగొన్న ఫంక్షన్‌ హాల్‌ గోడ

కూల్చివేతపై కేసు ఎందుకు..?: ఒవైసీ 

జలదిగ్బంధంలో ఎడ్జెర్ల

‘నామినేట్‌’ చేయండి.. బాస్‌ 

త్వరలో వేతన సవరణ!

విలీనమే విఘాతం

ఈనాటి ముఖ్యాంశాలు

సమీప బంధువే నమ్మించి మోసం చేశాడు!

కాసేపట్లో పెళ్లి.. ఫంక్షన్‌హాల్‌లో తీవ్ర విషాదం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటరాజ్‌ షాట్‌లో అచ్చం కపిల్‌..!

నటుడు విజయ్‌ చందర్‌కు కీలక పదవి

ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్‌

మహేష్‌ బాబు కుమార్తె సితారకు లక్కీ ఛాన్స్‌

దేవిశ్రీని వెంటాడుతున్న సామజవరగమన..

తండ్రికి జాన్వీ కపూర్‌ భావోద్వేగ పోస్టు