సింగరేణి చేతికి ‘న్యూ పాత్రపాద’ 

27 Sep, 2019 03:00 IST|Sakshi

ఒడిశాలోని భారీ బ్లాకు కేటాయింపు 

సాక్షి, హైదరాబాద్‌ : వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఒడిశాలో ఇప్పటికే 3,500 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్న ‘నైనీ’ బ్లాకును పొందిన సింగరేణి, తాజాగా దీనికన్నా 3 రెట్లు పెద్దదైన ‘న్యూ పాత్రపాద’అనే కొత్త బ్లాకును దక్కించుకుంది. ఒడిశాలో తమకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాకుతో పాటు మరికొన్ని కొత్త బ్లాకులు కేటాయించాలని సింగరేణి సంస్థ విజ్ఞప్తి చేయగా కేంద్ర బొగ్గు శాఖ సానుకూలంగా స్పందించింది. ‘న్యూ పాత్రపాద’బ్లాకును వారం రోజుల కింద సింగరేణికి కేటాయించింది. ఛండిపడ తహశీల్‌ పరిధిలోని అనేక బొగ్గు బ్లాకుల్లో ‘న్యూ పాత్రపాద’ఒకటి. నైనీ బ్లాకుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనుమతులన్నీ లభించిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తే దేశంలోని అతిపెద్ద గనుల్లో ఒకటిగా నిలవనుంది. సింగరేణి సంస్థ తన 48 గనుల నుంచి ఏటా 680 లక్షల టన్నుల బొగ్గు తీస్తుండగా, ఈ ఒక్క గని నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు తీసే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాలం చెల్లినా.. రైట్‌రైట్‌

హైదరాబాద్‌లో అతి భారీ వర్షం

నాడు వైరం.. నేడు సన్మానం

రాష్ట్రంలో 6 వేల మంది రోహింగ్యాలు

చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక

మన రైళ్లకు ప్రైవేటు కూత..!

రియల్‌ రైడ్‌ చేయండి..

మాకొద్దు బాబోయ్‌!

సర్వశక్తులూ ఒడ్డుదాం!

‘పాలమూరు’పై కర్ణాటక పేచీ

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

ఫోర్జరీ చేస్తే కేసు పెట్టరా? 

కృష్ణమ్మ పరవళ్లు

పసి కూనలపై ప్రయోగాలు?

‘హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో 251 నామినేషన్లు’

'ఈ–సిగరెట్స్‌ ఉంటే ఇచ్చేయండి'

భవిష్యత్తులో నీరు, గాలిపైనా పన్ను : భట్టి విక్రమార్క

ఈనాటి ముఖ్యాంశాలు

'తెలంగాణకే తలమానికం ఆర్ఎఫ్‌సీఎల్'

అక్రమ తవ్వకాలపై కోర్టును ఆశ్రయిస్తాం: బీజేపీ

హుజూర్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి ఈయనే

మున్సిపల్‌ ఎన్నికలు; విచారణ రేపటికి వాయిదా

దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది: సీపీఐ

వరంగల్‌లో భారీ పేలుడు

మీ అయ్య ఇచ్చిన పదవులతో  విర్రవీగకు!

మావోయిస్టు ఆజాద్‌ భార్య అరెస్ట్‌

కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ : ఈద శంకర్‌రెడ్డి

ప్రమాదకరంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే: కోన వెంకట్‌

కోదాడతో వేణుమాధవ్‌కు విడదీయలేని బంధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాపీ.. హ్యాపీ

ప్రేమ పాఠాలు

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను

తీవ్రవాదం నేపథ్యంలో...

వైజాగ్‌ టు హైదరాబాద్‌