ఆకలికి బదులు అకలి అని రాసినందుకు...

5 Dec, 2019 09:08 IST|Sakshi
గాయాల పాలైన సంజయ్‌

నిజామాబాద్‌, పెర్కిట్‌(ఆర్మూర్‌): సరిగా రాయడం లేదని విద్యార్థిని చితకబాదాడో స్కూల్‌ యజమాని. అంతే కాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం పిప్రి గ్రామానికి చెందిన సంజయ్‌ ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి సెయింట్‌ పాల్స్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం ట్యూషన్‌ సమయంలో ఆకలికి బదులు అకలి అని రాసినందుకు సంజయ్‌ను స్కూల్‌ యజమాని బబ్లూ చితకబాదాడు. కర్రతో ఇష్టమొచ్చినట్లు వీపుపై కొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బబ్లూ బెదిరించాడని విద్యార్థి తల్లి విజయ పేర్కొంది. స్కూల్‌ యజమానిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని బుధవారం ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెలుగుల స్మృతి.. మసకబారింది

దిశ కేసు: పోలీసు కస్టడీకి నిందితులు

బతుకుబాట.. ఉపాధి వేట

టీఎస్‌–ఐపాస్‌ పురస్కారం అందుకున్న ఇన్‌చార్జి కలెక్టర్‌

వెలుగుల నగరి.. తొలి థర్మల్‌ ప్రాజెక్టు

ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ఆనంద్ ప్రయాణం

72 గంటల్లో యువతి ఆచూకీ లభ్యం

ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి

తల్లిదండ్రుల మృతితో అనాథలుగా..

‘దిశ’ ఘటనతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం

పోకిరి మారట్లే!

ఫ్రీడం స్కూల్‌ విధానానికి గురుకుల సొసైటీ శ్రీకారం

బొగ్గే ముద్దు.. జనాలు వద్దు!

బాటిల్లో పెట్రోల్‌ కావాలంటే.. పేరు, ఫోన్‌ నంబర్, ఫొటో

అమృతను బెదిరించిన రిటైర్డ్‌ తహసీల్దార్‌పై కేసు

ఉల్లి లొల్లి ఎందుకంటే..!

నేటి ముఖ్యాంశాలు..

పెండింగ్‌ కేసుల్ని పరిష్కరించండి

దక్షిణాదిపై కేంద్రం వైఖరి మారాలి

అంచనాలు మించిన ఆదాయం

షోలాపూర్‌ మేయర్‌గా తెలుగు మహిళ 

రైలుకు 'ర్యాట్‌' సిగ్నల్‌

దోమను చూస్తే... ఇంకా దడదడే!

నల్లగొండ కుర్రాడికి మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌

మహిళలు పెప్పర్‌ స్ప్రే తెచ్చుకోవచ్చు 

‘దిశ’పై పోస్టులు.. మరొకరి అరెస్టు 

పోకిరీల లెక్కతీయండి..

'దిశ' ఉదంతం.. పోలీసులకు పాఠాలు

అవగాహనతోనే వేధింపులకు చెక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నగ్నంగా ఫొటో దిగడానికి తిరస్కరించిన నటి

డెంగీతో బాధపడుతూ నటించాను..

రొమాంటిక్‌కి గెస్ట్‌

కథే హీరో అని నమ్ముతా

నాన్నా... ఈ సినిమా మీ కోసమే

భావోద్వేగాల క్షీరసాగరమథనం