24 రోజుల తర్వాత తెరుచుకోనున్న విద్యాసంస్థలు 

21 Oct, 2019 02:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా సంస్థలు 24 రోజుల తరువాత ప్రారంభం కాబోతున్నాయి. సోమ వారం నుంచి తరగ తులు నిర్వహించేందు కు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. దసరా సెలవుల్లో భాగంగా గత నెల 28 నుంచి మొదలైన సెలవులు ఈ నెల 13వ తేదీతోనే ముగియాల్సి ఉంది. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల వాహనాలన్నీ ప్రజల కోసం నడుపుతున్నారు. దీంతో ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవులను ఈనెల 19 వరకు పొడిగించింది. 20వ తేదీ ఆదివారం కావడంతో సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

నేడు వీడియో కాన్ఫరెన్సు
విద్యాసంస్థలు తెరుచుకోనుండటంతో పరిస్థితిని అంచనా వేసి ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సోమవారం ఉదయం 11 గంటలకు  ఆర్టసీ, రవాణా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ సమ్మె : బడికి బస్సెట్ల!

ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రాజకీయ గ్రహణం 

వారం రోజుల్లో సగానికి తగ్గిన కూరగాయల ధరలు

ఇప్పుడు బడికెట్ల పోవాలె?

ఓటు హక్కు వినియోగించుకున్న సైదిరెడ్డి

‘తొక్క’లో పంచాయితీ

కుండపోత.. గుండెకోత

ఫలక్‌నుమా ప్యాలెస్‌కు 125 ఏళ్లు

మత ప్రచారకుడికి వల

బిల్లులు కట్టాల్సిందే!

నేడు కాంగ్రెస్‌ ‘ప్రగతి భవన్‌ ముట్టడి’ 

ప్రధాని దక్షిణాదిని పట్టించుకోలేదు: ఉపాసన

నేడు కీలక నిర్ణయం వెలువడనుందా? 

చరిత్రలో లేనంతగా ఖరీఫ్‌ దిగుబడులు

హెచ్‌ఎండీఏ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ లేనట్టే...

4 లక్షల మందితో సకల జనుల సమర భేరి

ఈ–వాహనాలకు ‘ఇంటి’ చార్జీలే.. 

ఫార్మాసిటీకి సాయమందించాలి

మధ్యాహ్నం మబ్బులు, సాయంత్రానికి వాన

గురుకులాల్లో స్పెషల్‌ ప్లాన్‌

నేడే హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక

మండలానికి అండ 108

ఆర్టీసీ సమ్మె : బస్సు దూసుకెళ్లడంతో..

ఆందోళన : ఇంటికి నిప్పు పెట్టిన బంధువులు

నాయీ బ్రాహ్మణ అడ్వకేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా లింగం

ఈనాటి ముఖ్యాంశాలు

హుజూర్‌నగర్‌లో ఎవరి బలమెంత..!

నియంతలా వ్యవహరిస్తే పతనమే..!

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర అసహనం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ దేవరకొండతో చేసే అవకాశం వస్తే..

నేలవేమ కషాయాన్ని పంచండి

వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం

రాములో రాములా...

సినిమాలో నేను మాత్రమే హీరోని కాదు

సూపర్‌మార్కెట్‌లో థ్రిల్‌