సెక్రటేరియట్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభం  

8 Aug, 2019 10:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి వివిధ శాఖలను తరలించనున్నారు.మొదటగా ఆర్‌ అండ్‌ బీ శాఖ తరలి వెళ్లనుంది.లాంఛనంగా బుధవారం ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ వెళ్లారు.గురువారం నుంచి అక్కడికే రావాలని సిబ్బందికి ఆదేశాలు చేశారు.ఈ కార్యాలయంలోనే మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేషీ ఉంది. ముందుగా మంత్రుల ఛాంబర్లను తరలించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో మంత్రుల ఛాంబర్లు తరలిపోనున్నాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనంతగిరిలో ఆయూష్‌ కేంద్రం

పసిడి ధర పైపైకి..

‘పట్నం’లో నేడు హరిత పండుగ

ప్రజాధనం వృథా చేయొద్దు

వ్యర్థ జలాలతో మృత్యువాత పడుతున్న చేపలు

ఏది మాస్టర్‌ప్లాన్‌ : హైకోర్ట్‌

‘నిట్‌’ విద్యార్థి ఆత్మహత్య 

5జీ టెక్నాలజీ భావితరాలకు వరం

నాలుగు జెడ్పీలకు పాలకమండళ్లు

ఇంజన్‌ నుంచే కరెంట్‌..!

వచ్చేస్తోంది జల‘సాగరం’

ఎంబీబీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ నిలిపివేత 

హైదరాబాద్‌లో లేకున్నా.. చేనేతనే కట్టుకున్నా!

సుష్మ మరణంపై పాకిస్తానీల పిచ్చికామెంట్లు

యువతలో ధైర్యం నింపిన నాయకురాలు

చెట్లతో చిప్కో.. కష్టాలు చెప్కో.. 

సమైక్య ఉద్యమం 

ఈనాటి ముఖ్యాంశాలు

గల్ఫ్ శవ పేటికలపై అంబులెన్స్‌ సంస్థల దోపిడీ

‘రాజ్యాధికారంతో బీసీల సాధికారత’

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు

ఎంపీ, ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించిన కేటుగాడు..!

ఉమ్మడి వరంగల్‌ను ముంచెత్తుతున్న వానలు

తప్పు చేస్తే ఎవరినీ వదలం: ఎర్రబెల్లి

ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు

చేనేతకు సలాం

వరదలో చిక్కుకున్న 40 మంది కూలీలు

అదే గిఫ్ట్‌ కావాలి..

ఆదిలోనే ఆటంకం

'ర్యాగింగ్‌ చేస్తే ఇంటికే’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..