కేశంపేట, కొందుర్గు తహసీల్దార్లకు నోటీసులు

14 Sep, 2019 13:07 IST|Sakshi

మ్యుటేషన్‌ కేసులు పరిష్కరించడంలో నిర్లక్ష్యం

సాక్షి, రంగారెడ్డి: సకాలంలో మ్యుటేషన్‌ కేసులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు తహసీల్దార్లకు షాద్‌నగర్‌ ఆర్డీఓ కృష్ణ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో పరిష్కారం చేయాల్సిన ఈ కేసులను రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో ఆర్డీఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అప్పటి జాయింట్‌ కలెక్టర్, ప్రస్తుత ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలను అమలు చేయాల్సిన కేశంపేట ఇన్‌చార్జి తహసీల్దార్‌ బి.ఆంజనేయులు, కొందుర్గు తహసీల్దార్‌ ఎం.కృష్ణారెడ్డి పెడచెవిన పెట్టారు. కేశంపేటలో 216, కొందుర్గు మండలంలో 134 మ్యుటేషన్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ ఆ ఇద్దరు తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత గడువులోగా కేసులను పరిష్కరించడంలో ఎందుకు విఫలమయ్యారో పేర్కొంటూ 24 గంటల్లోగా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సూచించారు. లేకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గిట్లనే చేస్తే కేంద్రంపై తిరుగుబాటు

స్వగ్రామంలో కిషన్‌రెడ్డి పర్యటన

‘ప్రణాళిక’ సరే..పైసలేవి?

పట్టు దిశగా కమలం అడుగులు

ఉల్లి.. లొల్లి..

కేసీఆర్‌ వారి చరిత్రను తొక్కిపెడుతున్నారు

పురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

మరోసారి ఝలక్‌ ఇచ్చిన ఈటల

మంత్రివర్గంలో సామాజిక న్యాయమేది?

చేపా చేపా.. ఎప్పుడేదుగుతవ్‌ !

గతేడాది కత్తెర పురుగు.. ఇప్పుడు మిడతలు

బీఏసీకి దూరంగా ఉండనున్న ఈటల, ఎర్రబెల్లి

అక్రమ రవాణాను అడ్డుకున్న ‘ప్రమాదం’ 

పట్టాలెక్కని గద్వాల - మాచర్ల రైల్వే లైను

ముందుకు పడని.. అడుగులు!

అనుమానాస్పద మృతి కాదు..

టీఆర్‌ఎస్‌లో చేరేముందు హామీయిచ్చా..

తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

కోక్‌ టిన్‌లో చిక్కి నాగుపాము విలవిల

కొత్త వాహన చట్టంతో అంతా అలర్ట్‌

వారెవ్వా ‘వాలెట్‌’!

యూరేనియం వ్యతిరేక కమిటి చైర్మన్‌గా వీహెచ్‌

రాంగ్‌రూట్‌లో ఎమ్మెల్యే.. వీడియో అంటే వెనక్కు తగ్గారు

మెట్రోలో హంగామా.. రైలు నుంచి దించివేత

13 రోజుల్లో ఆరుగురు చిన్నారుల మృత్యువాత

ప్రగతి భవన్‌... కుక్క... ఓ కేసు

‘యురేనియం’ పాయింట్లను మీరే చూపండి

టక్కున చేరుకొని.. అక్కున చేర్చుకొని..

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌

చికిత్సపొందుతూ పంచాయతీకార్యదర్శి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వినాయక్‌ సినిమా మొదలవుతోంది!

పాయల్‌ రాజ్‌పుత్‌కు మరో చాన్స్‌!

కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి