జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య

29 Jul, 2019 15:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డువరకు సాగిన జైపాల్‌రెడ్డి అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో నేడు సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం కాంగ్రెస్‌ నాయకులు సిద్దరామయ్య, కేఆర్‌ రమేశ్‌కుమార్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆయన పాడె మోసి తమ గురుభక్తిని చాటుకున్నారు.

మరోసారి కన్నీటి పర్యంతమైన కేఆర్‌ రమేశ్‌..
జైపాల్‌రెడ్డి మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి లోనైన రమేశ్‌కుమార్‌.. ఆదివారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అయితే ఈ రోజు జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన రమేశ్‌కుమార్‌ అక్కడున్న ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడుతూ రమేశ్‌కుమార్‌ కన్నీటిని ఆపుకోలేకపోయారు.  

చదవండి :

ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..

కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కంప్లైంట్ ఈజీ..!

రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆ సమస్య ఎక్కువ

లీజ్‌ డీడ్‌తో పాగా..

ఉన్నది ఒక్కటే గది..కానీ బడులు మూడు

గో ఫర్‌ నేచర్‌

మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది

సోనీ ఆచూకి లభ్యం

కోటిస్తేనే కనికరించారు!

ఇక ఎత్తిపోసుడే

నిరుద్యోగుల ధైర్యం

ఈ ఐడియా.. బాగుందయా

ఎన్నారై నై... డీమ్డ్‌కే సై!

‘అసెంబ్లీ’ ఓటర్ల లిస్ట్‌తో మున్సి‘పోల్స్‌’

జలగలకు వల

ఆధార్‌ వివరాలు ఇవ్వలేం!

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకం 

‘రియల్‌’ డబుల్‌!

తెలంగాణలో పులులు 26

జైపాల్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

ముఖేశ్‌ గౌడ్‌ కన్నుమూత 

చినుకు తడికి.. చిగురు తొడిగి

హుండీ ఎత్తుకెళ్లిన దొంగల అరెస్ట్‌

డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!

ఈనాటి ముఖ్యాంశాలు

పబ్లిక్‌లో ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు..

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

ఫిలింనగర్‌లో దారుణం..

ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...