ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

1 Apr, 2015 20:19 IST|Sakshi

హైదరాబాద్: నరంలోని అల్వాల్ పరిధిలోని మంగాపురం కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజూ పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.26 వేలు,  4 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు