‘జూన్‌ నాటికి సాగు నీరందించాలి’ 

18 Nov, 2019 02:57 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లా ల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. ఆదివారం ఆమె భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో జరుగుతున్న ప్రాజెక్టు కెనాల్, పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు.

నీటిపారుదల ఇంజనీరింగ్‌ అధికారులు, కాం ట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జూన్‌ 2020 నాటికి సాగునీరు అందించేలా పనులు చేయాలన్నారు. మొదటి ప్యాకేజీలో భాగంగా చేస్తున్న పంప్‌హౌస్, కెనాల్‌ పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలోగా పంప్‌హౌస్‌ డ్రైరన్‌ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆనకట్ట నుంచి బీజీకొత్తూరు వరకు కెనాల్‌ పనులు, పంప్‌హౌస్, వంతెనలు జన వరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ 2 నెలలు యుద్ధ్దప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమ్మో పులి..

అప్రమత్తతే రక్ష

సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం

యూపీ మసీదు పేలుడు కేసులో సిటీ డాక్టర్‌

కలెక్టర్‌ మెడకు చుట్టుకుందా?

పీజీ చేరికల్లో ఆమెదే హవా

ఇద్దరి ఉసురు తీసిన రూ.40 వేలు

ప్రారంభమైన ‘ఫాస్టాగ్‌ కార్‌ పార్కింగ్‌’

మూఢ నమ్మకాలు..వన్యప్రాణుల అమ్మకాలు

భూసార మెంతో తేలుతుందిక..

‘వైద్యులకు అండగా ఉంటాం’

విద్యుత్‌ బిల్లు.. ముందే చెల్లిస్తే రిబేటు! 

‘సబ్బండ వర్గాల మహాదీక్ష’ను భగ్నం చేసిన పోలీసులు

నో షేవ్‌ నవంబర్‌.. ఎలా మొదలైందంటే?

ఆధారాలుంటే జైలుకు పంపండి : ఉత్తమ్‌

పగ పెంచుకుని.. అమ్మను చంపేశారు..

అశ్వత్థామరెడ్డి నిరశన భగ్నం

ఫిట్‌మెంట్‌ పెరెగేది ఎంత?

భార్య టీ పెట్టివ్వ లేదని..

కేసీఆర్‌కు వకాలత్‌ పుచ్చుకున్నారా?: చాడ

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

‘కొల్లాపూర్‌ రాజా బండారం బయటపెడతా’

తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లు బదిలీ

ఈనాటి ముఖ్యాంశాలు

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిద్దాం

అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష భగ్నం

వారి వల్లే మంత్రి అయ్యాను : నిరంజన్‌రెడ్డి

24 మంది చనిపోయినా సీఎం ఇగో తగ్గలేదా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తర్వాత ఏం జరుగుతుంది?

రాహు జాతకాల కథ కాదు

పిక్చర్‌ షురూ

టీజర్‌ రెడీ

నడిచే నిఘంటువు అక్కినేని

థాయ్‌కి హాయ్‌