బస్సులో పాము కలకలం

10 Aug, 2019 13:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మంచిర్యాల టౌన్‌ : ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి ఆసిఫాబాద్‌కు వెళుతుండగా, బస్సులోకి పాము దూరడంతో కలకలం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ నుంచి లగ్జరీ బస్సు పెద్దపల్లి వరకు రాగానే, పాము బస్సులోకి వచ్చి చేరింది. అయితే డ్రైవర్‌ పాము కోసం వెతికినప్పుడు అది కనిపించకపోవడంతో వెళ్లిపోయిందనుకుని బయలుదేరారు. శ్రీరాంపూర్‌కు చేరుకునే సరికి పాము డ్రైవర్‌ సీటు కిందనే ఉండడంతో బస్సును పక్కన నిలిపి వేశాడు. వెంటనే ప్రయాణీకులను కిందకు దించి, స్థానికుల సహాయంతో పామును బయటకు పంపి దానిని చంపేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణపై కమలం గురి.. పెద్ద ఎత్తున చేరికలు!

'కేసీఆర్‌ కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదు'

బెంగళూరు తర్వాత హైదరాబాదీల దూకుడు

ఉప్పొంగిన భీమేశ్వర వాగు 

‘ల్యాండ్‌’ కాని ఎయిర్‌పోర్టు

దూసుకొచ్చిన మృత్యువు.. 

మృగాడిగా మారితే... మరణశిక్షే

రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!

నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి

నేడు ఐఐటీ హైదరాబాద్‌ 8వ స్నాతకోత్సవం

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు

భర్తకు తలకొరివి పెట్టిన భార్య

చంద్రయాన్‌–2 ల్యాండింగ్‌ను చూసే అవకాశం

'ఆ' ఇళ్లను తిరిగి ఇచ్చేయండి!

ఇంతవరకు ఊసేలేని రెండో విడత గొర్రెల పంపిణీ

ఫీడ్‌బ్యాక్‌ ప్లీజ్‌

ఇక సీజ్‌!

నీళ్లు ఫుల్‌

విజయ్‌ " స్వచ్ఛ" బ్రాండ్‌

బరి తెగించిన కబ్జాదారులు

‘ఫంక్షన్‌’ టైమ్‌లో టెన్షన్స్‌ రానీయద్దు!

ఆటో ఒకటి – చలాన్లు 62

అరెరె.. పట్టు జారె..

ఫిదా దౌడ్‌ లదాఖ్‌ రైడ్‌

పాత వాటాలే..

సాగు కోసం సాగరమై..

అయ్యో..మర్చిపోయా..

ఓయూ ఆధ్వర్యంలోనే పీజీ ప్రవేశాలు 

‘వాహనాలకు జీపీఎస్,సీసీ కెమెరాలు తప్పనిసరి’ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాయిపల్లవి ‘అనుకోని అతిథి’

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..