జైపాల్‌ రెడ్డి సతీమణికి సోనియా లేఖ

28 Jul, 2019 17:56 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) మృతి పట్ల యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈమేరకు జైపాల్‌ రెడ్డి సతీమణి లక్ష్మీకి సోనియా గాంధీ సంతాప లేఖ రాశారు. జైపాల్‌రెడ్డి మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఆయన పార్టీకి, దేశానికి నిస్వార్ధంతో సేవ చేశారని కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన నమ్మిన బంటు అని, ఆయన స్థానాన్ని పార్టీలో మరెవరూ భర్తీ చేయలేరని లేఖలో పేర్కొనారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లి.. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నెక్లెస్‌ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్‌

కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్‌

జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

‘జైపాల్‌, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం’

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

చెట్టెక్కింది..పక్షి పిల్లలను మింగేసింది

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

'నాన్న ఇచ్చిన ఆ డబ్బు నా జీవితాన్ని మార్చింది'

సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

అక్బర్‌ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు  

'ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది'

నక్సల్‌బరి సృష్టికర్తకు వందేళ్లు

'తుమ్మలని తప్పించుకొని తిరిగేవాన్ని'

పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

జైపాల్‌రెడ్డి మృతి ; ప్రధాని సంతాపం

'దేశంలోని ఆలయాలన్నీ తిరిగా'

భార్య కాటికి.. భర్త పరారీ..

తప్పని తెలిసినా చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

‘ఆ విషయాలే మమ్మల్ని మిత్రులుగా చేశాయి’

వైన్‌షాప్‌లో పగిలిన బీరు బాటిళ్లు

అలుపెరగని రాజకీయ యోధుడు

లాల్‌దర్వాజా బోనాలు నేడే

ఇదే మెనూ.. పెట్టింది తిను

జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు అక్కడే..!

ఇక అంతా.. ఈ–పాలన

కడ్తాల్‌లో మళ్లీ చిరుత పంజా 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

ఓ బేబీ షాకిచ్చింది!

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?