దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

20 Sep, 2019 12:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: దసరా, దీపావళి దృష్ట్యా రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. హైదరాబాద్‌–కొచువెలి (07115/07116) రైలు అక్టోబర్‌ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9కి నాంపల్లిలో బయలుదేరి 2వ రోజు ఉదయం 3.20కి కొచువెలి చేరుకుంటుంది. తిరిగి అక్టోబర్‌ 7, 14, 21, 28ల్లో ఉదయం 7.45కి కొచువెలిలో బయలుదేరి మరుసటి మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.

హైదరాబాద్‌–ఎర్నాకులం (071 17/07118) రైలు అక్టోబర్‌ 2, 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 12.50కి బయలుదేరి మరుసటి సాయంత్రం 5.30కి ఎర్నాకులం చేరుకుంటుంది. తిరిగి అక్టోబర్‌ 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.30కి బయలుదేరి మరుసటి రాత్రి 10.55కి నాంపల్లి చేరుకుంటుంది. కాచి గూడ–శ్రీకాకుళం (07148/07147) రైలు అక్టోబర్‌ 6, 13, 20, 27, నవంబర్‌ 3, 10, 17, 24, డిసెంబర్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయం త్రం 6.45కి బయలుదేరి మరుసటి ఉదయం 8.55కి శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరిగి అక్టోబర్‌ 7, 14, 21, 28, నవంబర్‌ 4, 11, 18, 25, డిసెంబర్‌ 2, 9, 16, 23, 30ల్లో సాయంత్రం 5.15కి బయలుదేరి మరుసటి ఉదయం 6.30కి కాచిగూడ చేరుకుంటుంది.

కాకినాడ-కర్నూలు మధ్య 54 రైళ్లు
కాకినాడ టౌన్‌, కర్నూలు మధ్య అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు 54 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వారానికి రెండు రోజులు నడిపే ఈ రైళ్లు కాకినాడలో రాత్రి 6.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10కి కర్నూలు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో కర్నూలు నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30కి కాకినాడ చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ త్రీటైర్‌, స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయి.

కాకినాడ-రాయచూర్‌ మధ్య 78 రైళ్లు
కాకినాడ-రాయచూర్‌ మధ్య అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 29 వరకు 78 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వారానికి మూడు రోజులు నడిపే ఈ రైళ్లు కాకినాడ టౌన్‌లో మధ్యాహ్నం 2.25కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కి రాయచూర్‌ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో రాయచూర్‌ నుంచి మధ్యాహ్నం 2.05కి బయలుదేరి మరుసటి రోజు  ఉదయం 8.30కి కాకినాడ టౌన్‌కు చేరుకుంటాయి. ఈ రైళ్లలో ఏసీ త్రీటైర్‌, స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల పేరుతో బదనాం చేస్తోంది’

రేవంత్‌కు నో ఎంట్రీ.. సంపత్‌ కౌంటర్‌!

హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమావేశం

జగదీష్‌రెడ్డి మానసిక పరిస్థితి బాలేదు: కోమటిరెడ్డి

‘గతంలో అనుమతులిచ్చాం.. ఇప్పుడు వద్దంటున్నాం’

వేములవాడలో కుప్పకూలిన బ్రిడ్జి

వెయ్యి క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌!

టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రాజన్న విగ్రహాన్నే తొలగిస్తారు

నేటి నుంచి 'తెలంగాణ వైభవం'

ప్రతి పంచాయతీకీ నెలకు రూ.2లక్షలు

సీఎం కేసీఆర్‌ అంతు చూస్తాం..

మావోయిస్టు పార్టీకి 15 ఏళ్లు

సాగునీటి సమస్యపై జిల్లా నేతలతో చర్చించిన సీఎం

మంకీ గార్డులుగా మారిన ట్రీ గార్డులు!

ఎన్నికల్లో ఓడించాడని టీఆర్‌ఎస్‌ నేత హత్య

అంతా కల్తీ

గుట్టల వరదతో ‘నీలగిరి’కి ముప్పు!

రేవంత్‌ వ్యాఖ్యలపై దుమారం

డెంగీ.. స్వైన్‌ఫ్లూ.. నగరంపై ముప్పేట దాడి

అడ్డొస్తాడని అంతమొందించారు

విద్యార్థీ.. నీకు బస్సేదీ?

ఎక్కడికి పోతావు చిన్నవాడా!

మూఢనమ్మకం మసి చేసింది

మహమ్మారిలా  డెంగీ..

మొసళ్లనూ తరలిస్తున్నారు!

అక్టోబర్‌ మొదటి వారంలో బోనస్‌

23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

యోగాకు ‘సై’ అనండి!

పద్నాలుగేళ్ల తర్వాత పలకరింపు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..