చెన్నై–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

15 Oct, 2019 08:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎంజీఆర్‌ చెన్నై–సికింద్రాబాద్‌ మధ్య వారానికి రెండు చొప్పున ప్రత్యేక  రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎంజీఆర్‌ చెన్నై –సికింద్రాబాద్‌ (06059/06060) స్పెషల్‌ ట్రైన్‌ అక్టోబర్‌ 18, 20, 25, 27, నవంబర్‌ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29,డిసెంబర్‌ 1,6, 8, 13, 15, 20, 22, 27, 29 తేదీల్లో సాయంత్రం 7.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.25 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌ 19, 21, 26, 28, నవంబర్‌ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30, డిసెంబర్‌ 2, 7, 9, 14, 16, 21, 23, 28, 30 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది.  

కాచిగూడ–కర్నూలు మధ్య నేడు జనసాధారణ్‌ రైలు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మంగళవారం (15వ తేదీ) కాచిగూడ–కర్నూల్‌ మధ్య ప్రత్యేక జనసాధారణ్‌ రైలు నడుపనున్నట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాచిగూడ–కర్నూల్‌ (07023/07024) స్పెషల్‌ ట్రైన్‌ మంగళవారం ఉదయం 11.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15కు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు సాయంత్రం 5 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి రాత్రి 9.30కు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ–నిజామాబాద్‌ (07013/07014) మంగళవారం ఉదయం 11 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.గంటలకు  నిజామాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 3.40 కి బయలుదేరి సాయంత్రం 7.30 కు కాచిగూడ చేరుకుంటుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెర్లపల్లిలో బెబ్బులి సంచారం

పత్తిపై కామన్‌ ఫండ్‌..!

మున్సి‘పోల్స్‌’కు ఎస్‌ఈసీ సమాయత్తం

తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని..

టీఆర్‌ఎస్‌కు మద్దతు వెనక్కి..

చర్చల దారిలో..సర్కారు సంకేతాలు!

నిరసనల జోరు..నినాదాల హోరు..

చర్చలు మాకు ఓకే..

సమ్మె విరమించండి

టీఆర్‌ఎస్‌కు మద్దతుపై సీపీఐ క్లారిటీ

ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా సిద్ధం

ఆర్టీసీ బస్‌-టాటా ఏస్‌ ఢీ, ముగ్గురు మృతి

బాధ్యతలు చేపట్టిన గౌరవ్‌ ఉప్పల్‌

చాదర్‌ఘాట్‌: ఆ దొంగలు దొరికిపోయారు!

ఆర్టీసీ సమ్మె: కేకే మధ్యవర్తిత్వంతో కీలక పరిణామం

ఈనాటి ముఖ్యాంశాలు

బ్లేడ్‌తో కోసుకున్న కండక్టర్‌

సీఎంవోకు ఫోన్‌కాల్‌.. వైరల్‌ ఆడియో క్లిప్‌పై ఫిర్యాదు!

సచివాలయం కూల్చివేతపై విచారణ వాయిదా

50 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది

రవిప్రకాశ్ కస్టడీపై విచారణ రేపటికి వాయిదా

శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

కేసీఆర్‌ అంతర్యుద్ధం సృష్టిస్తున్నారు..

‘ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధం’

హైదరాబాద్‌ వస్తా.. ఘెరావ్‌ చేస్తా

ఆర్టీసీ సమ్మెపై పవన్‌ కీలక వ్యాఖ్యలు

సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై ఫిర్యాదు

‘కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నా.. మళ్లీ ఆయన నాకు కావాలి’

ఆర్టీసీ సమ్మె : ప్రయాణికుడి కాలుపైకి ఎక్కిన బస్సు

నిజామాబాద్‌లో ఉన్మాది ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా మారిపోయిందా..?

రుషికేశ్‌లో రజనీకాంత్‌

అమెరికాలో పండగ

అద్దంలో చూసుకొని భయపడ్డాను

ఐదుపైసల సోడా గుర్తొచ్చింది

లేడీ పోలీస్‌