సోషల్‌ మీడియా బాధితులకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌

18 Jan, 2019 10:21 IST|Sakshi

హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ సౌత్‌రీజన్‌

వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అనూహ్యరెడ్డి

హిమాయత్‌నగర్‌: సోషల్‌ మీడియాలో ప్రముఖులు, సామాన్యులపై వస్తున్న దుష్ప్రచారంపై ‘హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ సౌత్‌ రీజన్‌ తీవ్రంగా స్పందించింది. ఇటీవల ప్రముఖలను టార్గెట్‌ చేస్తూ వారిపై ఇష్టానుసారంగా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరగడం, బాధితులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కడం బాధగా ఉందని సౌత్‌రీజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జి.అనూహ్యరెడ్డి అన్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారాలతో ప్రముఖులు వార్తల్లోకి ఎక్కడంతో పాటు వారి వ్యక్తిగత జీవితం సర్వనాశనం అవుతుందన్నారు.

బాధితులను సంఘటితం చేస్తూ ఇలాంటి దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా సౌత్‌ఇండియాలో ఓ వైబ్‌సైట్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్రతి ఒక్కరూ తమ సమస్యను అప్‌లోడ్‌ చేస్తే తమకు నేరుగా మెసేజ్‌ అందుతుందన్నారు. బాధితులతో అప్పటికప్పుడు మాట్లాడి, వివరాలు తెలుసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు అనుసంధానం చేస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ తమ వాలంటీర్లు ఉన్నారని వారు బాధితుల సమస్యలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ అన్యాయం జరుగుతున్న చోట ‘హూమన్‌ రైట్స్‌’ నుంచి భరోసా కల్పిస్తారన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేషన్‌ దుకాణాల్లో  డిజిటల్‌ సేవలు 

‘పాపాలాల్‌’కు పరీక్షే..!

బువ్వ కోసం అవ్వ ధర్నా

విసిగి.. వేసారి.. వీఆర్‌ఏ ఆత్మహత్య

ప్రతిఘటన పోరాటాలే శరణ్యం 

గేమ్స్‌తో సామాజిక చైతన్యం

ఆటో కాదు.. ఈటో!

ఇంద్రగంటి కన్నుమూత

ఫీజు తక్కువ.. నాణ్యత ఎక్కువ..

చిన్నారిపై కామెంట్‌..14 నెలల జైలు..!

సెవెన్‌.. హెవెన్‌

అసెంబ్లీ భవనాల్ని ఖాళీ చేయాలని ఆర్‌ అండ్‌ బీ చెప్పిందా? 

‘అర్బన్‌ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యం’

ఈనాటి ముఖ్యాంశాలు

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఫైర్‌

‘ఎర్రమంజిల్‌’ వారసత్వ భవనం కాదు..

స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్‌ తలాక్‌?!

హుస్నాబాద్‌ సర్కారీ ఆస్పత్రికి జబ్బు!

రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు

హంగులకే కోట్లు ఇస్తున్నారు

‘పాకిస్తాన్‌ దాడిని వాడుకొని మోదీ గెలిచారు’

ఇంటికి చేరిన ‘టింగు’

మరింత ప్రియం కానున్న మద్యం

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కేటీఆర్‌ స్ఫూర్తితో..

ఉస్మానియాను ‘ఆన్‌లైన్‌’ చేశా

కమలాకర్‌ వర్సెస్‌ కమలాసన్‌

రాబందును చూపిస్తే లక్ష నజరానా

రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి

ఇండియాకు వస్తాననుకోలేదు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో