ఐ మిస్‌ యూ.. ఐ లవ్‌ యూ మామ్‌ అండ్‌ డాడ్‌..!

20 Nov, 2017 19:55 IST|Sakshi

సాక్షి, దుండిగల్‌: ‘అందరి దృష్టిలో చెడ్డపేరు తెచ్చుకున్నాను. వాళ్ల మనసులో ఒక పిరికివాడిలా మిగిలిపోయాను.. అమ్మా.. నాన్నా.. నా వల్ల మీ అందరికీ నష్టం జరుగుతోంది. ఇకపై మీకు ఏ సమస్యా ఉండదు. నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఐ మిస్‌ యూ.. అండ్‌ ఐ లవ్‌ యూ. మామ్‌ అండ్‌ డాడ్‌’ అంటూ ఓ విద్యార్థి సుసైడ్‌ నోట్‌ రాసి అదృశ్యమయాడు. ఈ సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ టౌన్‌ సాయినగర్‌కు చెందిన చింతల లక్ష్మణ్‌ కుమారుడు చింతల సాయిగణేశ్‌ (17) బౌరంపేటలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిన సాయిగణేశ్‌ తిరిగి రాకపోవడంతో నిర్వాహకులు అతని తండ్రికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. హాస్టల్‌కు చేరుకున్న సాయిగణేశ్‌ తండ్రి చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. అదేరోజు రాత్రి దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు అదృశ్యమయ్యాడని, హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లినా పట్టించుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు హాస్టల్‌లో ఉంటున్న సాయిగణేశ్‌ గదిని పరిశీలించారు. గదిలో గణేశ్‌ రాసిని సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విద్యార్థి కోసం గాలింపులు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దేశానికి ఆదర్శంగా ఇందూరు యువత

విద్యార్థినిపై పోలీసు వికృత చర్య..

ఉద్రిక్తంగా గుండాల అటవీ ప్రాంతం

దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు

తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న గుండాల

పాస్‌బుక్స్‌ లేకుండానే రిజిస్ట్రేషన్‌!

పరిటాల శ్రీరామ్‌ తనకు కజిన్‌ అంటూ..

ప్రగతి నగర్‌ సమీపంలో చిరుత సంచారం

తాళం వేసిన ఇంట్లో చోరీ

హీ ఈజ్‌ కింగ్‌ ఇన్‌ 'వెంట్రిలాక్విజం'

'మొక్కలను సంరక్షిస్తే రూ. లక్ష నజరానా'

ఆ దుర్ఘటన జరిగి 11 ఏళ్లయింది

‘చదువులు చారెడు బుక్స్‌ బారెడు’

జేసీ వాహనానికి జరిమానా

ప్రజలపై భారంలేని పాలన అందిస్తున్నాం: మంత్రి ఈటెల

మంత్రాలు చేస్తుందని ఆరోపించడంతో..

పూర్తి కానుంది లెండి

ఇదేమి సహకారమో..!

నేతకారుడి అక్షరయాత్ర

వేలం వేయరు.. దుకాణాలు తెరవరు 

తెలంగాణ యోధుడు రాంరెడ్డి కన్నుమూత

హై హై.. ఐటీ ఆఫర్‌ కోటి!

రేపు శ్రీశైలానికి కృష్ణా జలాలు

వరద పెరిగె.. పంపింగ్‌ ఆగె..

ముఖేశ్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు

నేడు బోధనాసుపత్రుల బంద్‌

సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!

నేషనల్‌ పూల్‌లో మిగిలిన ఎంబీబీఎస్‌ సీట్లు 67

మొక్కల్ని బతికించండి

కిడ్నాప్‌ కథ సుఖాంతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!

‘సైరా’ సందడే లేదు?

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

గిల్డ్‌ పేరుతో డబ్బు వసూళ్లపై నిషేదం

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌