పబ్లిక్‌గార్డెన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు 

21 May, 2019 01:30 IST|Sakshi

పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవాన్ని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని ముఖ్యమం త్రి కేసీఆర్‌ నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించే నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న పబ్లిక్‌ గార్డెన్‌లోనే ఉమ్మడి ఏపీ తొలి ఆవిర్భావ దినోత్సవం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల లో సమైక్య పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రం ఎడారిగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వా త కేసీఆర్‌ బంగారు తెలంగాణ లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌ రావు, హార్టికల్చర్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ విజయ్‌ ప్రసాద్, పోలీసు అధికారులు, ప్రోటోకాల్‌ అధికారులు రాజ్‌ కుమార్, రామయ్య పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాయిసింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపుపై పిల్‌

‘కాళేశ్వరానికి’ జాతీయ హోదా ఇవ్వండి

పెళ్లిలో అతిథులకు మొక్కల పంపిణీ 

అగ్రవర్ణ పేదలకు ‘మెడికల్‌’లో రిజర్వేషన్‌

రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశం

వరదొస్తే పంపులన్నీ ప్రారంభం

అన్నీతానైన ‘మేఘా’ కృష్ణారెడ్డి

తడిసి.. ట్రాఫిక్‌లో ముద్దయ్యారు! 

ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ 

ఆటోను ఢీకొట్టిన లారీ 

దిశ మార్చి వస్తోంది..దశ మార్చబోతోంది..!

యోగాను పాఠ్యాంశాల్లో భాగం చేయాలి 

ప్రతి బడి, కళాశాలల్లో యోగాను పెట్టాలి: గవర్నర్‌ నరసింహన్‌  

యోగా మనదేశ సంపద: శ్రీనివాస్‌గౌడ్‌ 

నెరవేరిన జలసంకల్పం

నితిన్‌ మెట్రో ఎందుకు ఎక్కాడంటే..

లిఫ్ట్‌లో ఇరుకున్న మంత్రి

హాస్పిటల్‌ నుంచి యంగ్‌ హీరో డిశ్చార్జ్‌

ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం

ఈనాటి ముఖ్యాంశాలు

‘కాళేశ్వరానికి ఆహ్వానం లేదన్న బాధలో హరీష్‌’

కేసీఆర్‌ కుడి భుజాన్నే ఓడించాం: లక్ష్మణ్‌

రుతుపవనాల ఆగమనం.. హైదరాబాద్‌లో భారీ వర్షం

గ్రేటర్‌ గొంతెండుతోంది..!

కాళేశ్వరంపై నాగ్‌, రవితేజ ఆసక్తికర ట్విట్స్‌

‘కిరాతకుడిని ఉరి తీయండి’

ఉప్పొంగిన ‘మేఘా’  మేడిగడ్డ

‘రియల్‌’ మాయ 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం.. హరీశ్‌ ఎక్కడ?

ప్రమాదమని తెలిసినా.. 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ 3.. కంటెస్టెంట్స్‌ ఎవరంటే?

నా పంచ్‌ పవర్‌ చూపిస్తా  

ఓ ప్రేమకథ

పాతిక... పదహారు!

విజయం అంటే భయం!

సల్మాన్‌ బిజినెస్‌మేన్‌