రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

20 Apr, 2019 11:48 IST|Sakshi

బీబీనగర్‌ (భువనగిరి) : బంధువుల జన్మదిన వేడుకలకు వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అదిలాబాద్‌ జిల్లాకు చెందిన మునెసూల అరుణ(21) హైదరాబాద్‌ నాంపల్లిలోని ఓహస్టల్‌లో ఉంటూ ఎస్‌ఎన్‌ వనిత మహావిద్యాలయ్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్‌ఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా యాదాద్రి(గుట్ట)లోని తమ అక్క కూతురి జన్మదినం కావడంతో అరుణ తన బంధువు  ముషీరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌తో కలిసి స్కూటీపై హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వచ్చారు. బీబీనగర్‌లోని చెరువు కట్ట సమీంపలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న బ్రీజా కారు స్కూటీని ఢీకొట్టి వెళ్లిపొయింది.

దీంతో రోడ్డుపై ఎగిరి పడ్డ అరుణపై నుంచి అదే సమయంలో వెనుక నుంచి మరోకారు దూసుకుపోయింది. ఈసంఘటనలో అరుణ అక్కడికక్కడే మృతి చెందగా రోడ్డు పక్కన పడ్డ శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి.  మొదట ప్రమాదానికి కారణమైన బ్రీజా కారు అక్కడి నుంచి తప్పించుకు పోగా అరుణ మృతికి కారణమైన హైదరాబాద్‌కు చెందిన కారును, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అరుణతో కలిసి వచ్చిన శ్రీకాంత్‌ అరుణ తన స్నేహితురాలు అంటూ స్థానికులతో చెప్పుకొచ్చాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

ఎగ్జిట్‌ పోల్స్‌: టీఆర్‌ఎస్‌ ప్రభంజనం

హాజీపూర్‌ ఘటనపై స్పందించిన కేటీఆర్‌

పాఠ్య పుస్తకాలొచ్చాయ్‌ 

పోలీసుల ఓవర్‌ యాక్షన్‌.. తిరగబడ్డ ఆటో డ్రైవర్‌

అది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన..

డీఎస్పీ శిరీష బదిలీ

సారొస్తున్నారు..

గొంతు నులిమి కొడుకును చంపిన కసాయి తండ్రి..!

కాళేశ్వరంలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

‘ఆంధ్రజ్యోతి’పై చర్యలు తీసుకోవాలి 

నల్లాలకు మీటర్లు

ఇక జలాశయాల గణన 

అవినీతికి కొమ్ముకాస్తున్న రెవెన్యూ శాఖ

20న ఓట్ల లెక్కింపుపై శిక్షణ: రజత్‌కుమార్‌

ఓట్ల లెక్కింపులో బాధ్యతగా ఉండాలి

కాంగ్రెస్‌కి 220 సీట్లు వస్తాయి: మల్లు రవి

8–9 స్థానాల్లో గెలుస్తాం: గూడూరు

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లకై ఉద్యమించాలి

వసతి గృహాల్లో సమస్యలకు చెక్‌!

షిఫ్టింగ్‌లో అవకతవకలు లేవు

అడవుల పునరుజ్జీవానికి ప్రాధాన్యత

విపత్తులో.. సమర్థంగా..

అరుదైన రాబందు దొరికింది

జూన్‌ నుంచి ‘షుగర్‌ ఫ్రీ’ ప్రసాదం!

కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ

చక్కెరొచ్చింది... రక్తం పోటెత్తింది

ఆస్ట్రేలియాలో రవిప్రకాశ్‌!

నాసిరకం డ్రైవర్లు రాకుండా చూడాలి 

వర్మ ప్రెస్‌మీట్‌ నిరాకరణపై నోటీసులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడిపై మండిపడ్డ లాయర్‌

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..