వైరల్‌.. గాంధీలో వైద్య విద్యార్థుల టిక్‌టాక్‌

26 Jul, 2019 12:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న యాప్‌లలో టిక్‌టాక్‌ ఒకటి. అయితే ఈ యాప్‌తో కొందరు సెలబ్రిటీలుగా మారుతుంటే.. చాలా మంది తమ పనులు మరిచి టిక్‌టాక్‌కు బానిసలుగా మారుతున్నారు. తాజాగా గాంధీ ఆస్పత్రిలో వైద్య విద్యార్థులు టిక్‌టాక్‌ బాట పట్టారు. తమ విధులను మరిచి ఆస్పత్రిలో టిక్‌టాక్‌ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ వీడియోలు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై వేగంగా స్పందించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చర్యలు ప్రారంభించారు. ఈ వీడియోల్లో ఉన్నవారిని సాధన మెడికల్‌ కాలేజ్‌లో ఫిజియోథెరపీ విద్యార్థులు సామ్యూల్‌, వీణలుగా గుర్తించారు. వారు కేవలం ఇంటర్న్‌షిప్‌ కోసం మాత్రమే గాంధీకి వచ్చారని.. టిక్‌టాక్‌ వీడియోలతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై డిపార్ట్‌మెంటల్‌ విచారణకు ఆదేశించిడంతోపాటు.. ఫిజియోథెరపీ ఇంచార్జ్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే ఆస్పత్రిలో ఇంకా ఎవరైనా విద్యార్థులు టిక్‌టాక్‌ వీడియోలు చిత్రీకరించారనే దానిపై కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌ నుంచి తొలగించారు.

ఇటీవల ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా టిక్‌టాక్‌ యాప్‌లో సరదా వీడియోలు అప్‌లోడ్‌ చేసి.. హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ టిక్‌టాక్‌ వీడియోలు వైరల్‌ కావడంతో కార్పొరేషన్‌ సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

‘కేసీఆర్‌ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చేస్తారు’

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

మాట్లాడే పుస్తకాలు వచ్చేశాయ్‌!

తొందరొద్దు..   సరిదిద్దుకుందాం!

టీఆర్‌ఎస్‌ అరాచకాలపై పోరాడతాం : బండి సంజయ్‌

జలపాతాల కనువిందు

పెట్టుబడి సొమ్ము.. బ్యాంకర్లకే!

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..

సింగరేణి పార్క్‌ వద్ద కొండచిలువ హల్‌చల్‌

ఈ మిర్చిని అమ్మేదెలా..?

‘అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది పొట్టగొట్టారు’

ఎడ్లబండ్లు యాడికిపాయే! 

శ్రీరామ సాగరానికి 56ఏళ్లు

చదివింది ఏడు.. చేస్తుంది ఫ్రాడ్‌

ఎన్డీఎస్‌ఎల్‌ అమ్మకానికి బ్రేక్‌

మహిళ కడుపులో ఐదు కిలోల కణితి

‘గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌’ ఎన్నికలకు బ్రేక్‌!

కత్తిమీద సాములా మారిన సర్పంచ్‌ పదవి!

వింత వ్యాధి: నిద్ర లేకుండా 24ఏళ్లుగా..!

మరణించిన వారు వచ్చి రిజిస్ట్రేషన్‌!

ఆవిష్కరణల ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం!

అవాస్తవాలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు

రేషన్‌ దుకాణాల్లో  డిజిటల్‌ సేవలు 

‘పాపాలాల్‌’కు పరీక్షే..!

బువ్వ కోసం అవ్వ ధర్నా

విసిగి.. వేసారి.. వీఆర్‌ఏ ఆత్మహత్య

ప్రతిఘటన పోరాటాలే శరణ్యం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం