సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తోంది

18 Sep, 2019 03:44 IST|Sakshi

ముస్లింలపై పోరాటంగా మార్చి చూపిస్తోంది

బీజేపీపై ధ్వజమెత్తిన సురవరం

గన్‌ఫౌండ్రీ: తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌం డ్స్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకుని త్యాగాలు చేసిన పార్టీ కమ్యూనిస్ట్‌ పార్టీ అని గుర్తుచేశారు. భూమి, భుక్తి, బానిస సంకెళ్ల విముక్తి కోసం నాడు నిజాం ప్రభుత్వంతో ఈ పోరాటం జరిగిందని, అయితే దీనిని ముస్లింలపై జరిగిన పోరాటంగా బీజేపీ వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు.

ఈ పోరాటా నికి ముస్లింల మద్దతు ఉందన్న చరిత్రను  తెలుసుకోవాలని సూచించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.  కార్యక్రమం లో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంగళవారం మఖ్దూం భవన్‌లో చాడ వెంకట్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బకాయిల వల్లే టెండర్లకు కాంట్రాక్టర్లు దూరం

పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా వీకే సింగ్‌ 

నీరసం, నిరుత్సాహం

పవన్‌కల్యాణ్‌ మీటింగ్‌కు మనమెందుకు?: సంపత్‌  

పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ

మా గ్రామాలను తెలంగాణలో కలపండి 

వీఆర్‌ఓ ఆత్మహత్య 

వెతికేద్దాం.. వెలికితీద్దాం!

బతికి వస్తామనుకోలె..! 

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి 

అధికారికంగా నిర్వహించాల్సిందే..

టీచర్‌ ఫెయిల్‌..!

హైదరాబాద్‌లో కుండపోత వర్షం

కే౦ద్ర సమాచార శాఖ అదనపు డీజీగా వెంకటేశ్వర్‌

‘బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలి’

ఈనాటి ముఖ్యాంశాలు

కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి విముక్తి కావాలి..

తెలంగాణలో నలుగురు ఐపీఎస్‌లు బదిలీ

‘త్వరలో మమత ఇంటికే... ఆ తర్వాత కేసీఆరే’

పురపాలనలో పౌరుడే పాలకుడు : కేటీఆర్‌

గవర్నర్‌కు టీ.కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

'బైరాన్‌పల్లి అమరవీరుల ఆశయాలు పూర్తి కాలేదు'

'విమోచన దినోత్సవం రోజు కేసీఆర్ గురించి వద్దు'

‘రేవంత్ రెడ్డి, పవన్ చట్టసభలను అవమానించారు’

‘17 సెప్టెంబర్ ప్రాధాన్యత తెలియని వారు ఉండరు’

ఖమ్మంలో ఘనంగా మోదీ పుట్టినరోజు వేడుకలు

నైజామోన్ని తరిమిన గడ్డ..!

కోడెల ఫోన్‌ నుంచి ఆ టైమ్‌లో చివరి కాల్‌..

ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది: ఎర్రబెల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్‌, శంకర్‌

‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’

విక్రమ్‌ కనిపించిందా!?

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌