చిట్‌ఫండ్‌ సంస్థలపై నిఘా పెట్టండి: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

19 Nov, 2019 01:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిట్‌ఫండ్‌ సంస్థల మోసాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో చిట్‌ఫండ్స్‌ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం చిన్నచిన్న మొత్తాలు దాచుకున్న ప్రజలను పలు సంస్థలు సులువుగా మోసం చేస్తున్నాయని, డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్థలపై నిఘా ఉండేలా నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. మోసపూరిత సంస్థల నుంచి తిరిగి డబ్బు వసూలుకు ఇప్పటివరకు ప్రత్యేక చట్టమే లేకుండాపోయిందన్నారు. మోసాలు జరిగిన తరువాతే చట్టాలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. చిట్‌ఫండ్‌ సంస్థల మోసాలు దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావాన్ని చూపే అవకాశం ఉండటంతో, ఇలాంటి మోసాలకు తావివ్వకుండా పటిష్ట వ్యవస్థ ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు

పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హైదరాబాదీ

4 మినార్లు..5 సంవత్సరాలు

సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం

ఈనాటి ముఖ్యాంశాలు

మైదానంలో క్రికెట్‌ ఆడుతూ.. కుప్పకూలాడు!

జీడిమెట్ల పారిశ్రామికవాడలో పేలుడు!

లేబర్‌ కోర్టుకు ఆర్టీసీ సమ్మె!

‘చేయి దాటిపోయింది.. చర్చలు జరపలేం’

గోషామహల్‌లో నిరుపయోగ వస్తువుల వేలం

కేసుల భయంతో నలుగురి ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ కార్మికులకు యాచకురాలి సాయం

రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్‌ స్క్రీనింగ్‌

మేడారం జాతర.. బస్సులపై బెంగ !

గొర్రెలు, బర్రెలు కాదు..

ఆ నోటు తీసుకోవాలంటే జంకుతున్న జనం

తహసీల్దార్ల బదిలీలపై స్పందించిన ప్రభుత్వం

మినీ ట్యాంక్‌బండ్‌పై సరదాగా..

రెవె‘న్యూ’ ఆలోచన!  

తహసీల్దారు.. పైరవీ జోరు !

అమ్మో పులి..

అప్రమత్తతే రక్ష

సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం

యూపీ మసీదు పేలుడు కేసులో సిటీ డాక్టర్‌

కలెక్టర్‌ మెడకు చుట్టుకుందా?

పీజీ చేరికల్లో ఆమెదే హవా

ఇద్దరి ఉసురు తీసిన రూ.40 వేలు

ప్రారంభమైన ‘ఫాస్టాగ్‌ కార్‌ పార్కింగ్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడేళ్ల కష్టం

కాంబినేషన్‌ కుదిరేనా?

రీమేక్‌ కోసం కలిశారు

కన్నడనూ కబ్జా చేస్తారా?

టేక్‌ అనగానే పూనకం వచ్చేస్తుంది

కొత్త నిర్మాతలకు తరగతులు