రేవంత్‌కు టీడీపీ ఎమ్మెల్యేల ఆలింగనాలు

2 Jun, 2015 02:08 IST|Sakshi
రేవంత్‌కు టీడీపీ ఎమ్మెల్యేల ఆలింగనాలు

హైదరాబాద్: ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి అనుమతితో ఓటేసేందుకు సోమవారం అసెంబ్లీకి వచ్చిన రేవంత్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు స్వాగతించి ఆలింగనాలు చేసుకున్నారు. అంతా కలిసి పోలింగ్‌కు హాల్లోకి వెళ్లారు. రేవ ంత్ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. ఆయన వెంటనే ఓటేయకుండా రెండు గంటల పాటు అసెంబ్లీ లోపలే గడపడంతో ఉప ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అభ్యర్ధి కడియం శ్రీహరి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

దాంతో ఓటేసి వెంటనే వెళ్లిపోవాల్సిందిగా వారు రేవంత్‌కు సూచించారు. ఏసీబీ కేసులో రేవంత్‌కు బెయిల్ కోసం కోర్టులో పిటషన్ వేసినందున అది వస్తుందో రాదో తేలేదాకా ఎదురు చూసేందుకే జాగు చేసినట్లు చెబుతున్నారు. ఓటేశాక ఏసీబీ అధికారులు ఆయనను అసెంబ్లీ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

‘తలుపులు మూస్తేనే కదా.. ఓటింగ్‌ జరిగేది’

దారుణం: చెత్తకుప్పలో పసికందు

సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల

ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించిన ఏసీబీ డీజీ

పోటెత్తిన కృష్ణమ్మ.. అందాల ఒడిలో శ్రీశైలం

'కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదు' 

రెవెన్యూ అధికారుల లీలలు

మరో పెళ్లికి అడ్డువస్తున్నాడని.. హత్య చేశాడు

‘రామప్ప’కు టైమొచ్చింది! 

చట్టం వేరు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలు వేరు

సోషల్‌ మీడియాలో హాజీపూర్‌ కిల్లర్‌ వార్త హల్‌చల్‌

గుప్తనిధుల కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యారు

పూలకు సీతాకోక రెక్కలొచ్చాయ్‌..

రాజకీయ ముఖచిత్రం మారుతోంది...

చివరి చూపుకు ఆర్నెల్లు పట్టింది

అనుమానిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు

'పస్తులుండి పొలం పనిచేసేవాడిని'

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

మూడు వైపుల నుంచి వరద

కన్నుల పండువగా.. సాక్షి అవార్డుల పండుగ

సమాజానికి స్ఫూర్తిదాతలు

'కూలి'న బతుకుకు సాయం

తెప్పపై బైక్‌.. టికెట్‌ రూ.100

అద్వితీయం

తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది

బంగారు ఇస్త్రీపెట్టెలు

ఉగ్రవాదుల డేటాబ్యాంక్‌!

పవర్‌ పక్కా లోకల్‌

ఆమెకు ఆమే అభయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా ఔట్‌.. హౌస్‌మేట్స్‌పై సంచలన కామెంట్స్‌

మహేష్‌ని ఆడేసుకుంటున్నారు!

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌