హోంవర్క్‌ చేయలేదని

5 Sep, 2019 11:27 IST|Sakshi
గాయపడిన చిన్నారి సాయితేజ

ఐరన్‌ స్కేల్‌తో విద్యార్థిని చితకబాదిన టీచర్‌

చిన్నారికి తీవ్ర గాయాలు

మీర్‌పేట: హోంవర్క్‌ చేయలేదని ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థి చేతిపై ఐరన్‌ స్కేల్‌తో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ డీఎన్‌ఆర్‌ కాలనీకి చెందిన రమావత్‌ హత్తిరాం, అనిత దంపతుల కుమారులు  మీర్‌పేటలోని సత్యం కిడ్స్‌ ప్లే స్కూలో చదువుతున్నారు. చిన్న కుమారుడు సాయితేజ(8) 3వ తరగతి చదువుతున్నాడు. గత నెల 31న పాఠశాలకు వెళ్లిన సాయితేజను సైన్స్‌ టీచర్‌ సుజాత హోంవర్క్‌ చేయలేదని  ఐరన్‌ స్కేల్‌తో చేతివేళ్లపై కొట్టడంతో వాపు వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్నారి ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సాయితేజను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు వేళ్లు విరిగినట్లు తెలిపారు. టీచర్‌ సుజాతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హత్తిరాం బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

టీచర్‌పై చర్యలు తీసుకోవాలి..
చిన్నారి సాయితేజపై క్రూరంగా వ్యవహరించిన టీచర్‌ సుజాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు. టీచర్‌ను అరెస్ట్‌ చేయాలని మీర్‌పేట సీఐని కోరారు.  సత్యం కిడ్స్‌ ప్లే స్కూల్‌కు గుర్తింపు లేదని, వెంటనే పాఠశాలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోదాడలో గొలుసుకట్టు వ్యాపారం..!

ఆన్‌లైన్‌లో ‘డిగ్రీ’ పాఠాలు

ఫీవర్‌లో మందుల్లేవ్‌..

వ్యాధులపై ఆందోళన చెందవద్దు

డెంగీతో చిన్నారి మృతి

అమ్రాబాద్‌లో అధికంగా యురేనియం

బల్దియాపై బీజేపీ కార్యాచరణ

ఆగని.. అవుట్‌ సోర్సింగ్‌ దందా! 

కిరోసిన్‌ ధరల మంట

సార్‌ వీఆర్‌ఓకు డబ్బులిచ్చినా పని చేయలేదు

జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి

కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం

బర్త్‌ డే కేక్‌ తిని.. కుటుంబంలో విషాదం

పెళ్లి ఇష్టలేక కిడ్నాప్‌ డ్రామా.. 

పల్లెలు మెరవాలి

కళ్లకు గంతలు కట్టుకున్నారా?: భట్టి 

కేంద్రం తీరువల్లే సమస్యలు

‘విలీనం’ కాకుంటే ఉద్యమమే

బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్‌

పచ్చని సిరి... వరి

జిల్లాల్లో యూరియా ఫైట్‌

వణికిస్తున్న జ్వరాలు.. 16 లక్షల మందికి డెంగీ పరీక్షలు

హైకోర్టులో న్యాయవాదుల నిరసన

8న కొత్త గవర్నర్‌ బాధ్యతల స్వీకరణ

ఇండోనేసియా సదస్సులో ‘మిషన్‌ కాకతీయ’ 

సర్కారు ఆస్పత్రులకు గుర్తింపు

దోస్త్‌ ఫారిన్‌ పోవొద్దని...

దత్తన్న ఇంట్లో కత్తి కలకలం

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....