దేవదాస్‌ కనకాలకు కన్నీటి వీడ్కోలు

4 Aug, 2019 02:00 IST|Sakshi
దేవదాస్‌ కనకాలకు అంతిమ నివాళులు అర్పించి, రాజీవ్‌ కనకాలను ఓదారుస్తున్న ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ చిరంజీవి, టీవీ నటులు

చిరంజీవి సహా పలువురు నటుల అశ్రునివాళి

రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు, దర్శకుడు, ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడు దేవదాస్‌ కనకాల (75) అంత్యక్రియలు శనివారం బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్‌ కనకాల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చితికి నిప్పంటించే సమయంలో రాజీవ్‌ కనకాల రోదించడం అందరినీ కలచి వేసింది. అంతకుముందు మణికొండలోని దేవదాస్‌ నివాసానికి ఆయన వద్ద నటనలో శిక్షణ పొందిన అనేక మంది శిష్యులు చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి దేవదాస్‌కు నివాళులు అర్పించి కుమారుడు రాజీవ్‌ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మిని ఓదార్చారు. భార్య మరణించినప్పటి నుంచి దేవదాస్‌ ముభావంగా ఉంటున్నారని, ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆయన బంధువులు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మణికొండ, రాయదుర్గం మీదుగా విస్పర్‌ వ్యాలీ కూడలి నుంచి మహాప్రస్థానానికి దేవదాస్‌ కనకాల భౌతికకాయాన్ని తరలించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో సినీనటులు, ఆయన శిష్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

గోదారి గంగ.. ఉరకలెత్తంగ

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం 

ఉందిలే మంచి కాలం..! 

‘షీ నీడ్‌’ మంచి ఆలోచన

మన విద్యార్థులు పదిలం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భార్యాభర్తల వివాద కేసుల విచారణ 

60 రోజుల ప్రణాళికతో..

ఛత్తీస్‌గఢ్‌ కరెంట్‌కు బ్రేక్‌! 

భారీగా ఆహారశుద్ధి పరిశ్రమలు

‘పరపతి’ పోయింది!

గుత్తా సుఖేందర్‌ రెడ్డి రాజీనామా

ఈనాటి ముఖ్యాంశాలు

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తాం

అచ్చంపేటలో కోదండరామ్‌ అరెస్టు..!

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!

మాన్‌సూన్‌ టూర్‌కు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు

సిటీలో ఇంటర్నేషనల్‌ బీర్‌ డే

వాన నీటిని ఒడిసి పట్టేందుకు..

వాన వదలట్లే!

మహానగరంలో సాధారణం కంటే తగ్గిన వర్షపాతం

'చెట్టు పడింది..కనపడటం లేదా'

స్వీట్‌ హౌస్‌లోకి దూసుకెళ్లిన కారు

కొత్త మున్సిపాలిటీల్లో పట్టాలెక్కని పాలన

గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం

రోడ్లపై గుంతలు పూడుస్తున్నాం

వధువుకు ఏదీ చేయూత?

నేడు సెంట్రల్‌లో ఫ్రీ షాపింగ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రామ్‌ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది

పెళ్లికి వేళాయె

సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి!

ప్రేక్షకులు మెచ్చిందే పెద్ద సినిమా

స్క్రీన్‌పై తొలిసారి

సెప్టెంబర్‌లో స్టార్ట్‌