9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

1 Sep, 2019 18:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల(సెప్టెంబర్‌) 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 9న తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగం చేయనున్నారు. కాగా ఈ దఫా బడ్జెట్ సమావేశాలు వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న విషయం విదితమే. విద్యుత్తు కొనుగోళ్ళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై తారస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మిడ్‌ మానేరుకు వచ్చింది కాళేశ్వరం నీళ్లు కాదు..

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ల కొట్లాట మొదలైంది’

తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్‌ విశిష్ట సేవలు

చేను కింద చెరువు

గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌

వృద్ధురాళ్లే టార్గెట్‌.. 

ప్రమాదాల నివారణకు నయా రూల్‌! 

పబ్‌జీ.. డేంజర్‌జీ

ఆ ముసుగుకు 8 ఏళ్లు..

తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్‌

యూరియా కష్టాలు

నెలరోజుల్లో కొత్త పాలసీ!

నువ్వానేనా.. కడియం వర్సెస్‌ రాజయ్య!

ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు

‘ఆమె’ కోసమేనా హత్య?

కరెంటు ఇచ్చారు..లైన్‌ మరిచారు!

కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి 

ప్రగతి భవన్‌ నుంచి బయటకు రా!

భారీ పెనాల్టీల అమలులో జాప్యం?

దిగువ మానేరుకు ఎగువ నీరు

గులాబీ జెండా ఓనర్‌..

‘ఆరోగ్యశ్రీ’లో అక్రమాలు! 

శిశు సంక్షేమం టాప్‌..

గ్లోబల్‌ వార్మింగ్‌ డెంగీ వార్నింగ్‌!

నేడు, రేపు వానలు..

కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగారా లేదా?

రుణాలతోనే గట్టెక్కేది?

నగరానికి రేడియేషన్‌

14 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు