తెలంగాణలో కొత్త మద్యం పాలసీ

3 Oct, 2019 14:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ విడుదల చేశారు.  నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్‌ వరకు కొత్త మద్యం విధానం అమలులో ఉంటుంది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులు ఖరారు చేయనుంది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులకు పెంచింది. లాటరీ విధానం ద్వారా మద్యం షాపుల ఎంపిక ఉంటుంది. ధరఖాస్తు ఫీజును రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాలలో రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరచి ఉంటాయి. ఈ నెలాఖరులోగా లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్స్‌ దారుల ఎంపిక ఉంటుందని సోమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈఎస్‌ఐ స్కాం; వెలుగులోకి కీలక అంశాలు!

హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..

అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్‌ గౌడ్‌

మరో మూడు వారాలు వర్ష గండం

పోలీస్ అకాడమీ  డైరెక్టర్ హాట్ కామెంట్స్.. 

టెక్నికల్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌

నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ ఆత్మహత్య

సొంతింటికి గ్రహణం!

మాట కలిపి మాయ చేస్తారు

సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు

లక్ష్యం చేరని చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం

భార్యాభర్తలపై సినిమాలు, సీరియళ్ల ప్రభావం

గిరి దాటని ‘ఖాకీ’లు

ఇన్నాళ్లకు మోక్షం.. సత్ఫలితాలిస్తున్న పవర్‌ వీక్‌

హార్మోనికా లవర్స్‌కి పదేళ్లు

సర్వం ‘మహిళ’మయం...

గాంధీ జయంతి రోజు మటన్‌ విక్రయం

దేశంలోనే ‘హరితహారం’ సరికొత్త రికార్డు

అదిగో సమ్మె... ఇదిగో బస్సు!

కొత్త జెడ్పీ.. నిధుల బదిలీ ఎలా?

ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు..

వాస్తు దోషం..! సీఐ పోస్టు ఖాళీ

దత్తతకు చట్టబద్ధత కరువు..

కాళేశ్వరంతో జీవనదిగా హల్దీవాగు

‘మంకీ గన్‌’తో కోతులు పరార్‌

'స్వచ్ఛ’ ర్యాంకులు: వరంగల్ 51, కాజీపేట స్టేషన్‌ 67

యాక‌్షన్‌ ప్లాన్‌ ఏమైనట్టూ ?

నాడు సిపాయి.. నేడు లిఫ్ట్‌బాయ్‌

బీజేపీకి చెక్‌ పెట్టేందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాంబ్‌’లాంటి లుక్‌తో అదరగొట్టిన లక్ష్మీ!

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?

తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌!