ప్రజా దర్బార్‌కు తమిళిసై..

16 Sep, 2019 19:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణలో ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి నూతన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారానికోసారి సామాన్య ప్రజల కోసం ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఎంబీటీ నేత అమ్జద్‌ ఉల్లాఖాన్‌ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి వెంటనే స్పందించిన తమిళిసై.. ‘మీ ప్రతిపాదనకు నా ధన్యవాదాలు. ఈ విషయం నా దృష్టిలో కూడా ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంది’ అంటూ రిప్లే ఇచ్చారు. దీంతో త్వరలోనే ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి

తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్‌

హుజూర్‌నగర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం

డ్రెస్‌ కోడ్‌ విషయంలో విద్యార్థినుల ఆందోళన

ఉపరాష్ట్రపతితో గవర్నర్‌ తమిళసై భేటీ

ఎకరా తడవట్లే..

ఉద్యోగులేరీ?

క్రికెట్‌ క్రేజ్‌

పత్తికి దెబ్బే..!

బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు

బుసకొట్టిన నాగన్న

మీ వాహనం అమ్మేశారా..?

ఖమ్మంలో ఉలికిపాటు..

గురుకులాల్లో మనబడి–మనగుడి

‘కేసీఆర్‌ వాస్తవాలు మాట్లాడారు’

అందరికీ అండగా హాక్‌-ఐ

తమిళనాడు తాటిబెల్లం

పదేళ్లు సీజ్‌ చేసిన పీడీఎస్‌ బియ్యం కిలో రూ.15

లండన్‌ ససెక్స్‌లో ఏం జరిగింది..!?

సమ్మెకు సై అంటున్న ఆర్టీసీ కార్మికులు

ప్రభుత్వ భూములపై దృష్టి సారించిన యంత్రాంగం

షూటింగ్‌లకు నిలయం.. ఆ ఆలయం

హరితలోగిళ్లు.. ఈ అంగన్‌వాడీలు

విద్యుత్‌ శాఖలో అంతా మా ఇష్టం

గుట్కా కేసుల దర్యాప్తు అటక పైకే!

సేవ్‌ నల్లమల

అద్దె ఎప్పుడిస్తరు?

పిల్లలమర్రిలో ఆకట్టుకునే శిల్పసంపద

సంగీతంతో ఎక్కువ పాలు ఇస్తున్న ఆవులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ దేవరకొండ మూవీ అప్‌డేట్‌!

రాహుల్‌ కోసం పునర్నవి ఎంతపని చేసిందంటే..?

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

‘శకుంతలా దేవీ’ మొదలైంది!

‘మాకు విజయశాంతే కావాలి అనేవారు’

లత విమర్శించినా.. రాణు మాత్రం..!