రాష్ట్రపతిని కలిసిన గవర్నర్‌ తమిళిసై 

24 Sep, 2019 04:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆమె మొదటిసారిగా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసైకి రాష్ట్రపతి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిసింది. మంగళవారం ఆమె కేం ద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అవుతారని సమాచారం. అనంతరం బుధవారం జరిగే అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు ఆమె హరియాణాలోని కురుక్షేత్ర వెళ్లనున్నట్లు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గవర్నర్‌తో జస్టిస్‌ ఈశ్వరయ్య భేటీ 

రాష్ట్రానికి దీన్‌దయాళ్, నానాజీ పురస్కారాలు  

ఎస్సారెస్పీలో జలకళ  

ఎస్‌ఐ పైకే కారు ఎక్కించబోయారు   

కొత్తగా కార్డులొచ్చేనా?

త్వరలో వర్సిటీలకు వీసీలు

తడబడిన తుది అడుగులు

రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం

అనువైనది లేదు!

రానిటిడిన్‌ ఔషధంలో కేన్సర్‌ కారకాలు

మౌనిక కుటుంబానికి  రూ.20 లక్షల సాయం

మద్యం... పొడిగింపు తథ్యం

హుజూర్‌నగర్‌లో ఉమ్మడి అభ్యర్థే

కృష్ణకు గో‘దారి’పై..

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయి: తలసాని

కాంగ్రెస్‌ జోలికొస్తే వదిలేది లేదు: ఉత్తమ్‌

2023 నాటికి రూ.5 లక్షల కోట్ల అప్పు 

సైదిరెడ్డికి బీఫామ్‌ అందజేసిన కేసీఆర్‌

పథకాల అమల్లో రాజీ లేదు

ఎగిరేది గులాబీ జెండానే

యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే!

ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

అడ్డొచ్చిన ఎస్సై మీదకు కారు తోలడంతో..

సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు

ఈనాటి ముఖ్యాంశాలు

రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ గవర్నర్‌

హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కు బుద్ధి చెప్పాలి : కేటీఆర్‌

‘బరితెగించి ఇంకా అప్పులు చేస్తానంటున్నాడు’

కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ ప్రత్యేక భేటీ

‘మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షల ఇవ్వాలి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నవ్వించి ఏడిపిస్తాం

పదమూడేళ్లకే మ్యూజిక్‌ డైరెక్టర్‌

మమ్మీ అమీ

సూపర్‌ మార్కెట్‌లో సస్పెన్స్‌

విఠల్‌వాడి ప్రేమకథ

దెయ్యమైనా వదలడు