మెడికల్‌ కౌన్సెలింగ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

19 Aug, 2019 14:13 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో నిబంధనలు పాటించడం లేదంటూ మెడికల్‌ కౌన్సెలింగ్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మెడికల్ రెండవ విడత కౌన్సెలింగ్‌ నిర్వహించడానికి ప్రభుత్వానికి అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి అయినా రెండో విడత కౌన్సెలింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీట్ల కేటాయింపులో మొదట రిజర్వేషన్‌ కోటా సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్‌ కేటగిరీ సీట్లను భర్తీ చేస్తున్నారని,  దీంతో విద్యార్థులకు అన్యాయం జరగుతోందని విద్యార్థులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై గతంలో విచారణ చేపట్టిన కోర్టు రెండో విడత కౌన్సెలింగ్‌పై స్టే విధించింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తుదితీర్పు వెల్లడించింది. సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం కానుండటంతో జోక్యం చేసుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో కాళోజీ వర్సిటీ అధికారులు కౌన్సిలింగ్‌కు సంబంధించిన రీషెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘పాలన మరచి గుళ్ల చుట్టూ ప్రదక్షిణలా?’

చేపల పెంపకానికి చెరువులు సిద్ధం

డిజిటల్‌ వైపు తపాలా అడుగులు

విద్యుత్‌ కష్టాలు తీరేనా.?

గడువు దాటితే వడ్డింపే..

ఫోర్జరీ సంతకంతో డబ్బులు స్వాహా..

మత్స్య సంబురం షురూ..      

ఇవేం రివార్డ్స్‌!

‘కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలనుకుంటున్నారు’

సర్పంచులకు వేతనాలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో బుడి‘బడి’ అడుగులు

వెజిట్రబుల్‌!

నోరూల్స్‌ అంటున్న వాహనదారులు

కానిస్టేబుల్‌ కొట్టాడని హల్‌చల్‌

సింగూరుకు జల గండం

కమలానికి ‘కొత్త’జోష్‌..! 

మంచి కండక్టర్‌!

శ్రావణ మాసం ఎఫెక్ట్‌ .. కొక్కో‘రూకో’!

గిరిజన మహిళ దారుణ హత్య

కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు..?

యురేనియం అంటే.. యుద్ధమే..!

 రైతుబీమాతో కుటుంబాలకు ధీమా   

ముహూర్తం ఖరారు!

త్వరలో ‘పాలమూరుకు’ సీఎం

అమ్మాపురం రాజా సోంభూపాల్‌ కన్నుమూత

నేను బతికే ఉన్నా..

రోడ్డు పక్కన ఆపడమే శాపమైంది..!

వర్షాలు లేక వెలవెల..

హోంమంత్రి అమిషాను కలుస్తా: భట్టి

ముక్కలుగా నరికి.. డ్రమ్ముల్లో కుక్కి  

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా

దెయ్యాల  కథలు  చెబుతా