జబర్దస్త్‌లోని ఆ సన్నివేశాలను తొలగించాలి 

9 Sep, 2019 18:57 IST|Sakshi
మాట్లాడుతున్న టీజేఏఏ రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ

హైదరాబాద్‌ : న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా జబర్దస్త్‌లో ఉన్న సన్నివేశాలను తొలగించాలని తెలంగాణ జూనియర్‌ అడ్వకేట్‌ అసోసియేషన్‌ (టీజేఏఏ) రాష్ట్ర అధ్యక్షుడు జె.వంశీకృష్ణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జబర్దస్త్‌లో నటించిన సన్నివేశాలు న్యాయమూర్తి, న్యాయవాదులు, కోర్టులను అవహేళన చేసే విధంగా ఉండటంతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అటువంటి సన్నివేశాలను తొలగించాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్, నాయకుడు జె.తులసిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘విక్రమ్‌’ జాడను కనుక్కోవచ్చేమో గానీ..: విజయశాంతి

ఆ పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయం!

కేసీఆర్‌ తీరుతో రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం..

సీఎం బడ్జెట్‌ ప్రసంగంలో ఆ అంశాలే లేవు : భట్టి

మున్సిపల్‌ అధికారులతో కేటీఆర్‌ సమీక్ష

ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ కాన్‌స్టిస్ట్యూషనల్‌ క్లబ్‌

కేసీఆర్‌ మాట తప్పారు: నాయిని

కేసీఆర్‌ మజ్లిస్‌కు తొత్తుగా మారాడు: లక్ష్మణ్‌

తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట

తెలంగాణ బడ్జెట్‌ అంచనాలు ఇవే

‘ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ నిదర్శనం’

సీఎం అడుగుజాడల్లో నడుస్తా..

నందికొండ.. నిండుకుండలా 

మైసయ్య.. ఇదేందయ్యా!

రైతు బంధుపై కేసీఆర్‌ వివరణ

ఒక్కరు.. ఇద్దరాయె

పోడు రైతుల నిర్భంధం.. ఆపై దాడి..!

పంచాయతీలపైనే భారం

లోటు.. లోతు

స్వరాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి

అడుగడుగునా అడ్డంకులే..

'పల్లవిం'చిన సేవా స్ఫూర్తి

‘పద్దు’పొడుపు!

నిఘానే ‘లక్ష్యంగా..!

రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే

యూరియా ఆగయా!

‘కేసీఆర్‌కు ప్రచార పిచ్చి ఎక్కువైంది’

లైవ్‌ అప్‌డేట్స్‌: తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌

ఈసారీ అడ్వాన్స్‌డ్‌ హుక్స్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అత్తగారికి ప్రేమతో.. మీ షారుఖ్‌

ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌

వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో!

మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ!

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?!