కాళేశ్వరంతో తెలంగాణ దశ మారబోతుంది

25 Apr, 2019 05:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయరంగం కాళేశ్వరం ప్రాజెక్టుతో సమూలంగా మారబోతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ వ్యవసాయ రంగం కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు, కాళేశ్వరం ప్రాజెక్టుకు తరువాత అని మాట్లాడుకుంటారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టికి ఈ ప్రాజెక్టు తార్కాణంగా నిలుస్తుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వెట్‌ రన్‌ విజయవంతంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిరంతరం కష్టించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లూ గోదావరి నీళ్లన్నీ వృధాగా సముద్రంలో కలిసిపోయాయని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు గోదారి నీళ్లు మళ్లించేందుకు పాలకులు ఎవరూ చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా కాళేశ్వ రం నిలవబోతుందని, తెలంగాణ బీళ్లు గోదావరి నీళ్లతో సస్యశ్యామలం కాబోతున్నాయన్నారు.   

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రవిప్రకాశ్‌కు చుక్కెదురు 

‘హీరా’ కేసులో ఆడిటర్‌ సాయం!

‘కేసీఆర్‌ నియంత పోకడలకు అడ్డుకట్ట’

ముగ్గురి జాతకాన్ని మార్చిన నోటామీట!

‘బీడీ ఆకుల’ అనుమతి నిరాకరణపై రిట్‌

తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు

ఫలితాలపై నేడు కాంగ్రెస్‌ సమీక్ష

ఓడినా నైతిక విజయం నాదే: కొండా

ప్రజలు కేసీఆర్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చారు 

హరీశ్‌రావు చొరవతో స్రవంతికి ఆర్థిక సహాయం

రైతులకు నాణ్యమైన సోయా విత్తనాలు

కేంద్ర ఉద్యోగుల పథకమే మోడల్‌ 

వచ్చే నెల మొదటివారంలో ఎంసెట్‌ ఫలితాలు!

‘దోస్త్‌’ లేకుంటే రీయింబర్స్‌మెంట్‌ లేనట్లే..

ఉద్యోగుల చూపు బీజేపీ వైపు!

‘కాళేశ్వరం’లో పైప్‌లైన్‌కు రూ. 14,430 కోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళాలకు చర్యలు

మేమే ప్రత్యామ్నాయం!

కేటీపీఎస్‌లో కాలుష్య నియంత్రణ ప్లాంట్‌

ప్రజలు మన వెంటే...

‘హిందుత్వ ప్రచారంతోనే బీజేపీ గెలుపు’ 

సర్వ సన్నద్ధం కండి

ఘనంగా బీజేపీ విజయోత్సవం

బీసీల మద్దతుతోనే మోదీ, జగన్‌ విజయం: జాజుల 

కాంగ్రెస్‌ వైఫల్యమే ఎక్కువ: తమ్మినేని 

‘పరిషత్‌’ కౌంటింగ్‌ వాయిదా

కేసీఆర్‌ను గద్దె దించేది కాంగ్రెస్సే

12 నుంచి బడి

నిరంకుశ పాలనపై ప్రజా తీర్పు

విస్తరణ ఉంటుందా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’