గులాబీ రంగు పురుగును నివారించండి

12 Jul, 2018 04:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పత్తి పంటను గులాబీ రంగు పురుగు నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 18 లక్షల హెక్టార్ల మేర పత్తిని సాగు చేస్తున్నారని తెలిపారు. పత్తి పండించే మధ్య, దక్షిణాది రాష్ట్రాల్లో మూడేళ్ల నుంచి బీటీ రకం ఎక్కువగా ఈ గులాబీ రంగు పురుగు ప్రభావానికి గురవుతోందని చెప్పారు. ఏపీ, మహారాష్ట్రల్లో దీని తీవ్రత ఎక్కువగా కన్పిస్తోందన్నారు. గులాబీ రంగు పురుగు నివారణపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పరిపూర్ణానంద బహిష్కరణ అప్రజాస్వామికం

‘ప్రత్యేక’ కసరత్తు షురూ 

నాలుగు డెయిరీలతో ‘విజయ బోర్డు’

మరో 10 క్లస్టర్లివ్వండి 

ముందు కాలుష్యరహితం.. తర్వాతే సుందరీకరణ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆయనకు ఎక్కడో మచ్చ ఉంది

అది నేను కోరుకున్నదే!

కార్తీ చిత్రానికి ఉప రాష్ట్రపతి ప్రశంసలు

సారీ విశాల్‌ !

డేట్‌ ఫిక్స్‌?

సృష్టే సాక్ష్యంగా...