రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్‌ స్క్రీనింగ్‌

18 Nov, 2019 10:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముందుగా గద్వాల జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్‌ స్క్రీనింగ్‌ చేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు అధికంగా కేసులు నమోదవుతున్న గద్వాల్‌ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టాలని నిర్ణయించింది. గద్వాల జిల్లాలోని ఐజా, రాజోలి మండలాల్లోని పలు గ్రామాల్లో 20 నుంచి 25 శాతం మంది రకరకాల కాలేయ వ్యాధులతో బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 10వేల మందికి ఆరోగ్య పరీక్షలు చేయించనున్నారు. వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదమున్న నేపథ్యంలో స్క్రీనింగ్‌లో పాల్గొనే ఆరోగ్య సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సిన్లు ఇచ్చారు. డిసెంబర్‌ తొలి వారంలో స్క్రీనింగ్‌ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్క్రీనింగ్‌కు అవసరమైన మెడికల్‌ కిట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు అందజేసింది. ఈ స్క్రీనింగ్‌లో వ్యాధి ఉన్నట్లు తేలితే నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నిధులతో ఉచితంగా చికిత్స అందించనున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మేడారం జాతర.. బస్సులపై బెంగ !

గొర్రెలు, బర్రెలు కాదు..

ఆ నోటు తీసుకోవాలంటే జంకుతున్న జనం

తహసీల్దార్ల బదిలీలపై స్పందించిన ప్రభుత్వం

మినీ ట్యాంక్‌బండ్‌పై సరదాగా..

రెవె‘న్యూ’ ఆలోచన!  

తహసీల్దారు.. పైరవీ జోరు !

అమ్మో పులి..

అప్రమత్తతే రక్ష

సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం

యూపీ మసీదు పేలుడు కేసులో సిటీ డాక్టర్‌

కలెక్టర్‌ మెడకు చుట్టుకుందా?

పీజీ చేరికల్లో ఆమెదే హవా

ఇద్దరి ఉసురు తీసిన రూ.40 వేలు

ప్రారంభమైన ‘ఫాస్టాగ్‌ కార్‌ పార్కింగ్‌’

మూఢ నమ్మకాలు..వన్యప్రాణుల అమ్మకాలు

భూసార మెంతో తేలుతుందిక..

‘జూన్‌ నాటికి సాగు నీరందించాలి’ 

‘వైద్యులకు అండగా ఉంటాం’

విద్యుత్‌ బిల్లు.. ముందే చెల్లిస్తే రిబేటు! 

‘సబ్బండ వర్గాల మహాదీక్ష’ను భగ్నం చేసిన పోలీసులు

నో షేవ్‌ నవంబర్‌.. ఎలా మొదలైందంటే?

ఆధారాలుంటే జైలుకు పంపండి : ఉత్తమ్‌

పగ పెంచుకుని.. అమ్మను చంపేశారు..

అశ్వత్థామరెడ్డి నిరశన భగ్నం

ఫిట్‌మెంట్‌ పెరెగేది ఎంత?

భార్య టీ పెట్టివ్వ లేదని..

కేసీఆర్‌కు వకాలత్‌ పుచ్చుకున్నారా?: చాడ

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాకూ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు..!

తర్వాత ఏం జరుగుతుంది?

రాహు జాతకాల కథ కాదు

పిక్చర్‌ షురూ

టీజర్‌ రెడీ

నడిచే నిఘంటువు అక్కినేని