అమెరికా ఎన్నికల్లో తెలుగు వ్యక్తి పోటీ

4 Nov, 2019 10:56 IST|Sakshi

అర్వపల్లి: అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో తెలుగు వ్యక్తి పోటీ పడుతున్నాడు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు ఆలూరు బంగార్‌రెడ్డి అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్‌ఏ) కాంగ్రెస్‌కు టెక్సాస్‌ రాష్ట్రంలోని టెక్సాస్‌ 22 స్థానానికి (మన దేశంలో లోకసభ స్థానంతో సమానం) డొనాల్డ్‌ ట్రంప్‌ పార్టీ అయిన రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాగా ఆ దేశంలో ఎన్నికల్లో పోటీకి ముందు సంబంధిత పార్టీ నిర్వహించే ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం బంగార్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. జాజిరెడ్డిగూడేనికి చెందిన ఆలూరి రామచంద్రారెడ్డి–సక్కుబాయమ్మల కుమారుడు బంగార్‌రెడ్డి 25 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగరంలో స్థిరపడ్డారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘హైదరాబాద్‌లో ఉండడానికి కారణమిదే’

బైక్‌పై రూ.20 వేలకు పైగా పెండింగ్‌ చలాన్లు

సీఎం కేసీఆర్‌ నూతన ఇంటి గడప ప్రతిష్ట

విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పోలీసుల భరోసా..

పల్లెకో ట్రాక్టర్, డోజర్‌

ఆర్టీసీ సమ్మె : ప్రభుత్వ తీరుతో ఆగిన మరో గుండె

కాలువలో ఎమ్మెల్యే పీఏ గల్లంతు 

దేవులపల్లి అమర్‌ బాధ్యతల స్వీకరణ

ఉన్నత విద్యలో అధ్యాపకులేరీ?

సీఎం ‘ఆఫర్‌’ను అంగీకరించండి

ఉద్రిక్తతల మధ్య కండక్టర్‌ అంతిమయాత్ర

స్వల్ప సంఖ్యలో విధుల్లో చేరిన కార్మికులు

ఈసీల్లేవు..వీసీల్లేరు!

యూరప్‌కు తెలంగాణ వేరుశనగ విత్తనాలు

కాలుష్యంతో వ్యాధుల ముప్పు

70 వేల కోట్లకు లైఫ్‌ సైన్సెస్, ఫార్మా! 

ప్రకృతి వైద్యంతోనే ఆరోగ్యం

పదోన్నతి...జీతానికి కోతే గతి

ఎజెండా రెడీ!

వాంటెడ్‌ ‘ఐపీఎస్‌’! 

విధుల్లో చేరం.. సమ్మె ఆపం

పుర పోరు.. పారాహుషారు

పొంగింది పాతాళగంగ

ఈనాటి ముఖ్యాంశాలు

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

ఆర్టీసీ సమ్మె : ‘మంత్రి హరీశ్‌కు నిరసన సెగ

‘కేసీఆర్ కొత్త బస్సులు ఎందుకు కొనలేదు’

ఆర్టీసీ సమ్మె : విధుల్లో చేరేందుకు మరొకరు సిద్ధం

కండక్టర్‌ అంత్యక్రియల్లో పోలీసుల అత్యుత్సాహం

ఆర్టీసీ సమ్మె : ‘ఇవాళ ఆర్టీసీ.. రేపు సింగరేణి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వయోలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

మీటు అన్నాక సినిమాలు రాలేదు

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌